నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. ప్రజెంట్ ఎలాంటి క్రేజీ స్టేటస్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆఫ్ కోర్స్ ఆమె చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్న సరే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తూ ఒక్కో సినిమాకి దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్లు ఛార్జ్ చేస్తుంది. కాగా రీసెంట్గా నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ని స్టార్ట్ డైరెక్టర్ చీట్ చేశాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .
ఎస్ పుష్ప వన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటి సంపాదించుకున్న రష్మిక మందన ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ నమ్మించి ముంచేశాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే పుష్ప వన్ సినిమాకోసం రష్మిక మందన ఏ రేంజ్ లో కష్టపడిందో. సిగ్నల్స్ కూడా లేనిచోటకు వెళ్లి బాడీ ని ఢీ గ్లామరస్ లుక్ లో తయారు చేసుకొని ..ఎన్నో నిద్ర లేని తాత్రులను గడిపింది. పుష్పవన్ హిట్ లో తాను ఓ భాగం అయింది .
ఈ టైంలో సుకుమార్ ను రష్మిక మందన్నా పూర్తిగా నమ్మేసింది. అంతేకాదు పుషప 1 షూట్ టైంలో పర్ఫామెన్స్ పేరుతో తెగ నలిపేసాడట . రాత్రి పగలు షూటింగ్ అంటూ ఆమెను నానావిధాలుగా అల్లాడించేసాడట . ఆఫ్ కోర్స్ ఆ తర్వాత రష్మికకు అలాంటి హిట్టే అందింది. అయితే పుష్ప2 తో కూడా ఆ స్థాయి హిట్ ని అందుకుందాం..ల్రేజ్ పెంచుకుందాం అనుకున్నా రష్మిక మందన పాత్రను సగం లోనే చంపేసారట సుకుమార్ . పుష్ప 2 సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకు శ్రీవల్లి పాత్ర చనిపోతుందట . ఆ ప్లేస్ లోకి మరో స్టార్ హీరోయిన్ కూడా ఫిక్స్ చేసుకున్నాడట సుకుమార్. ఈ క్రమంలోనే పుష్ప2 పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న రష్మిక మందన ఆశలను నిరాశగా మిగిల్చేశాడు సుకుమార్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో సుకుమార్ – రష్మిక ని నమ్మించి ముంచేసాడు అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..!!