టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్ధార్ధ్ ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైంలోని స్టార్ గా మారిపోయాడు. మరీ ముఖ్యంగా అప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్న హీరో ఒకే ఒక్క సినిమాతో తొక్కి పడేశారు . ఆయన హీరోగా నటించిన బొమ్మరిల్లు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “అంతక ముందు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా..” ఇండస్ట్రీలో ఓ మార్క్ సెట్ చేసింది.
అప్పట్లో ఈ రెండు సినిమా లకు ఎన్ని అవార్డులు .. రికార్డులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా హిట్ తర్వాత చాలా సినిమాల్లో సిద్ధార్ధ్ కనిపించిన సరే ఇప్పటివరకు ఆయన ఈ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు . నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో పిచ్చ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధార్ధ్.. ఆ తర్వాత అమ్మాయిల మనసులు దోచేస్తూ వచ్చాడు. మరీ ముఖ్యంగా ఆయన ఏ హీరోయిన్ తో నటిస్తే ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు వినిపించాయి .
మొదట త్రిష ..ఆ తర్వాత జెనీలియా ..ఆ తర్వాత శృతిహాసన్ ..ఆ తర్వాత సమంత ..ఇప్పుడు అతిధిరావు హైదరి ..ఇలా ఆయనతో సినిమాలో నటించే హీరోయిన్స్ అందరితోనూ లవ్ ట్రాక్ నడిపాడు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ తో కూడా ప్రేమాయణం నడిపాడట. వీళ్లిద్దరు కలిసి రెండు సినిమాల్లో మెరిసారు. ఆ టైం లోనే వీళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి.. రాత్రి పగలు అడ్డు అదుపు లేకుండా తెగ ఎంజాయ్ చేశారట. అయితే ఈ విషయం తెలుసుకున్న కమలహాసన్ అతగాడి అసలు రంగును బయటపెట్టి వాళ్ళిద్దరి ప్రేమను బ్రేక్ చేశాడు. దీంతో శృతి సేఫ్ జోన్ లోకి వెళ్ళింది ..అదితి చిక్కుకుపోయింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!