Moviesఅశిష్ విద్యార్ధి పెళ్లి చేసుకున్న ఈ ఆంటీ అంత తోపా..? బ్యాక్...

అశిష్ విద్యార్ధి పెళ్లి చేసుకున్న ఈ ఆంటీ అంత తోపా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ రెండు పెళ్లిళ్లు చేసుకుంటూ లైఫ్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్న భార్యకు విడాకులు ఇచ్చేసి మరి రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దానికి అర్థం వాళ్లకే తెలియాలి. అయితే రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ విలన్ గా పేరు సంపాదించుకున్న ఆశీష్ విద్యార్థి – రూపాలి బిరువ అనే ఆంటీను రెండో పెళ్లి చేసుకున్నాడు. 60 ఏళ్ల వయసులో 50 ఏళ్ల ఆంటీను రెండో పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది .

ఈ క్రమంలోనే రూపాలి బరోవాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీటెయిల్స్ ప్రకారం ..రుపాలి బిరోవా కోట్ల ఆస్తికి వారసురాలు . అంతేకాదు మల్టీ టాలెంటెడ్.. ఎలాంటి బిజినెస్ నైనా సరే పడిపోతున్న స్థాయి నుంచి టాప్ స్థాయి నిలబెట్టగలదు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

బెస్ట్ ఎంఫ్లూయన్సర్ అంటూ కూడా జనాలు ట్యాగ్ చేస్తున్నారు. ఇంతటి క్రేజీ రికార్డు ఉన్న రూపాలి బిరువా కి ఆశీష్ విద్యార్థికి ఓ బ్లాగ్ కారణంగా పరిచయమైందని.. ఆ తర్వాత అలా అలా ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి.. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే స్థాయికి మారిపోయిందని చెప్పుకొస్తున్నారు. కొందరు వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తుంటే..మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈవయసులో పెళ్ళి చేసుకుని ఏం పీకతాడో చూద్దాం అంటూ జనాలు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news