ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ విషయాన్ని స్వయాన ఆమె పోస్ట్ చేసింది . ఇన్నాళ్లు సింగల్ గా ఉన్న నువ్వు రాత్రికి రాత్రి ఎవరితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు బేబీ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
అనుపమ పరమేశ్వణ్ తన చేతికి ఓ ప్లాస్టిక్ కవర్ రింగ్ లా చేసిన ఉంగరాన్ని ధరిస్తూ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది . దీంతో ఇదంతా కామెడీగా పోస్ట్ చేసింది అంటూ అర్థం అయిపోయింది . అయితే అనుపమ పరమేశ్వరణ్ ఎందుకు ఇలా పోస్ట్ చేసింది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది . పొరపాటున తన పెళ్లి విషయాని చెప్పడానికే ఇలా హింటిస్తుందా ..? లేక జనాలను బకరాలను చేయడానికి ఇలా ఆటాడిస్తుందా ..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.
దీంతో అసలు నిజంగా అనుపమ పరమేశ్వరణ్ కి నిజంగానే పెళ్లి కుదిరిందా..? నిశ్చితార్థం అయిందా ..? ఈ పోస్ట్ వెనక ఉన్న అర్థం ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో బుర్ర పీక్కుంటున్నారు అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరణ్ లెటేస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఏది ఏమైన సరే అనుపమ పెళ్లి చేసుకుంటే సగం మంది కుర్రాళ్ల గుండెలు పగిలిపోతాయి అన్నది మాత్రం వాస్తవం..!!