Moviesనయనతార కి కళ్ళు నెత్తికెక్కాయా..? అందరిలో బన్నీని అంత దారుణంగా అవమానించిందా..?

నయనతార కి కళ్ళు నెత్తికెక్కాయా..? అందరిలో బన్నీని అంత దారుణంగా అవమానించిందా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ని వాళ్ళ అభిమానులు ఎంత ప్రాణంగా అభిమానిస్తారో మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు . ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే తమ అభిమాన హీరోని ఎవరు ఏమన్నా సరే సదరు ఫాన్స్ ఒప్పుకోరు . అలాంటిది స్టేజ్ పైన దారుణంగా అవమానిస్తే ఒప్పుకుంటారా..? చీల్చి చెండాడేయరు. అలాంటి ఓ ట్రోలింగ్కి గురైంది నయనతార . సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందానికి అందం ..నటనకి నటన.. అభినయానికి అభినయం.. అన్ని కలహల్సిన హాట్ బ్యూటి. అయితే ఎంత అందంగా ఉంటుందో అంతే హెడ్ వెయిట్ అంటూ కూడా ఆమెను కొందరు జనాలు ట్రోల్ చేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా గతంలో ఈవెంట్ లో స్టేజ్ పైనే అల్లు అర్జున్ ని అవమానించిన తీరు అభిమానులకి కడుపు రగిలిపోయేలా చేసింది. గతంలో ఓ ఈవెంట్లో విగ్నేష్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకి నయనతారకు అవార్డు వచ్చింది.

ఈ అవార్డును అందజేయవలసినదిగా స్టార్ హీరో అల్లు అర్జున్ కోరారు సదరు మేనేజ్మెంట్. అయితే స్టేజ్ పైన అల్లు అర్జున్ అవార్డు ఇస్తూ ఉండగా..” నాకు ఈ అవార్డుని విగ్నేష్ శివన్ తో తీసుకోవాలని ఉంది ” అంటూ చెప్పుకొచ్చింది. అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోని బన్నీ అక్కడ విగ్నేష్ కి అవార్డు ఇచ్చేసి పక్కకు తప్పుకున్నాడు. అయితే ఈ విషయాన్ని మటుకు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు . అంతటి స్టార్ హీరోని
దారుణంగా అవమనిచారు ..అందుకే నీ లైఫ్ ఇలా తగలాడింది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ప్రజెంట్ నయన్ లైఫ్ ఎలా ఉందో మనకు బాగా తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో బన్నీ సినిమాలు తీస్తుంటే నయనతార సినిమాల అవకాశాల కోసం పడి గాపులు కాస్తుంది. ఇక విగ్నేష్ శివన్ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్నాడు అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు కొందరు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news