Moviesశాకుంతలం సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి..? లీకైన...

శాకుంతలం సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి..? లీకైన సెన్సేషనల్ మ్యాటర్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ..చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసే జనాభా ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో పదేపదే ట్రోల్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు . ఇదే క్రమంలో హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన శా. ఈ కుంతలం సినిమా ఫ్లాప్ అవ్వడంతో జనాలు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . అంతేనా శకుంతలం సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్టీఆర్ కారణమంటూ కూడా కొందరు ఆమెను ఈ మేటర్ లోకి ఎన్టీఆర్ ని లాక్కొస్తున్నారు .

ఇంతకీ శాకుంతలం సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్టీఆర్ కారణమని ఎందుకంటున్నారో తెలుసా? . మనకు తెలిసింది శకుంతలా దేవి పాత్రలో ఈ సినిమాలో సమంత కనిపించింది.  అంతేకాదు ఈ సినిమాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు కూడా నటించింది . ఈ క్రమంలోనే అల్లు అర్హ చేసిన ఈ పాత్రలో ముందు అనుకున్న హీరో సన్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అయితే ఎన్టీఆర్ కి అప్పుడే తన కొడుకుని సినిమాలోకి దింపడం ఇష్టం లేక .. ఈ పాత్రను  గుణశేఖర్ కి చెప్పి  సున్నితంగా రిజెక్ట్ చేశారట . ఈ క్రమంలోని సమంత ఫ్యాన్స్ శాకుంతలం సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్టీఆర్ కి ముడిపెడుతున్నారు. ఎన్టీఆర్ తన కొడుకుని ఈ సినిమాలో  నటింప చేయనని ముందే చెప్పుంటే .. సమంత సినిమా షూట్ త్వరగా కంప్లీట్ అయ్యేదని .. సినిమా ఎప్పుడో రిలీజ్ అయిపోయుండేదని..

ఇలా టఫ్ కాంపిటీషన్ సినిమాల మధ్య రిలీజ్ అవ్వడంతోనే సమంత శాకుంతలం  ఫ్లాప్ అయిందని .. సమంత శాకుంతలం  ఫ్లాప్ అవ్వడానికి పరోక్షక కారణం ఎన్టీఆర్  అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.  దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news