Moviesస్టార్ హీరోలకి కూడా ఉ** పడిపోయేలా చేస్తున్న ఎన్టీఆర్.. ఏం ప్లానింగ్...

స్టార్ హీరోలకి కూడా ఉ** పడిపోయేలా చేస్తున్న ఎన్టీఆర్.. ఏం ప్లానింగ్ రా బాబు..!!

అబ్బబ్బా.. ఈ న్యూస్ నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ తె. ప్పించేలానే ఉంది ఎస్ నిజంగానే ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని రికార్డును క్రియేట్ చేయబోతున్నాడు నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ . ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంది. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ సినిమాకి ఆస్కార్ అవార్డుని తెప్పించేందుకు తనవంతు కృషి చేశాడు తారక్.

ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ అంటూ ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది . ఇలాంటి క్రమంలోనే అభిమానులకి పిచ్చెక్కించే న్యూస్ ని ట్వీట్ చేశాడు బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ . 2019లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించాడు . ఈ సినిమా అప్పట్లు బాలీవుడ్ రికార్డులను కొల్లగొట్టింది . కాకపోతే ఇదే సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్ .

అయితే వార్ 2 ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు . ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ యంగ్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అంటూ ఓ న్యూస్ బైరల్ అవుతుంది . ఈ సినిమాలో తారక్ ఫస్ట్ టైం విలన్ రోల్ చేయబోతున్నాడట . అందుకుగాను ఏకంగా 100 కోట్ల పారితోషకాన్ని తీసుకోబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న హృతిక్ రోషన్ కూడా 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడట .

దీంతో బాలీవుడ్ హీరోలు కూడా తారక్ ని చూసి భయపడిపోతున్నారని .. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తారక్ హీరోగా అడుగుపెడితే కథ వేరేలా ఉంటుంది అని.. ఇప్పటినుంచే లెక్కలను మార్చేసుకుంటున్నారట . ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా హీరోలకు ఉచ్చ పోయిస్తున్నాడు ఎన్టీఆర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news