సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రతిరోజు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన బోలెడు మ్యాటర్ లు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ట్రోలింగ్ కూడా అవుతూనే ఉంటుంది . దానికి మెయిన్ రీజన్ అక్కినేని నాగార్జున దగ్గర నుండి అక్కినేని అఖిల్ వరకు చేసిన తప్పులే కారణమంటూ న్యూస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అయింది. నాగార్జున రెండు పెళ్లిళ్లు.. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభితతో డేటింగ్ చేస్తూ ఉండడం.. అక్కినేని అఖిల్ నిశ్చితార్ధమైన తర్వాత బ్రేకప్ చెప్పుకొని మరో అమ్మాయికి కమిట్ అవుతూ ఉండడం ..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో బొచ్చ బోలెడు న్యూస్ లు వైరల్ అవుతున్నా సరే ..నాగార్జునని ట్రోల్ చేస్తున్న సరే ..ఇప్పటివరకు నాగార్జున ఒక్క మాట కూడా మాట్లాడలేదు ..పరోక్షకంగా కూడా కౌంటర్ వేసింది లేదు . దానికి మెయిన్ రీజన్ అమలనే అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.
సోషల్ మీడియాలో వచ్చే చెత్తనంతా పట్టించుకోకూడదని .ఆ సలహాతోనే నాగార్జున ఇలాంటివి పట్టించుకోకుండా కూల్ అండ్ పీస్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడని.. అదే పాత నాగార్జున అయితే మాత్రం ఒక్కొక్కరిని రఫ్పాడించేస్తుండేవాడని.. అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే నాగార్జున .. అమల మాటకు ఇచ్చే గౌరవం మరోసారి ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!