Moviesఅడిగి మరి ముద్దులు పెట్టించుకుంటున్న హీరోయిన్.. అది కూడా లిప్ కిస్సులే..ఎందుకంటే..?

అడిగి మరి ముద్దులు పెట్టించుకుంటున్న హీరోయిన్.. అది కూడా లిప్ కిస్సులే..ఎందుకంటే..?

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ హాట్ బ్యూటీ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈ పర్ఫెక్ట్ ఫిగర్ డైరెక్టర్స్ ని అడిగిమరీ ముద్దు సీన్స్ రాయించుకుంటుందా..? అంటే అవును అంటున్నారు బాలీవుడ్ జనాలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్ళింది .. ఏ పుణ్యం చేసుకుందో .. ఏ నక్క తోక తొక్కిందో తెలియదు కానీ .. పట్టిందల్లా బంగారమే అన్నట్టు బడా బడా బాలీవుడ్ అవకాశాలల్లో నటిస్తూ…

అక్కడ కొంతకాలంగా ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న హీరోయిన్స్ ను తొక్కిపెట్టి స్టార్ బ్యూటీగా మారిపోయింది . ఒక్కొక్క సినిమాకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీ .. బిజినెస్ పరంగా కూడా బాగా సెటిల్ అయిపోయింది . ఇప్పటికిప్పుడు అమ్మడు సినిమాలు స్కిప్ చేసిన తనివి తీరని ఆస్తిని సంపాదించుకుంది . అయితే ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలని కోరికతో ఎలాంటి రోల్స్ నైనా చేస్తుంది .

మరీ ముఖ్యంగా బాలీవుడ్లో బోల్డ్ కంటెంట్ ఎలా ఎంకరేజ్ చేస్తారో తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ బోల్డ్ కంటెంట్ అంటే అందరికీ ముందుగా ఈ హీరోయిన్ నే గుర్తొస్తుందట . డైరెక్టర్లు ఏం చెప్పినా సరే ..సిగ్గు బిడియం లేకుండా నటించడానికి ఓకే చెప్తుందట. మరీ ముఖ్యంగా డైరెక్టర్ లు అడగకపోయినా సరే అలాంటి సీన్లు ఉండేటట్టు ప్లాన్ చేసి మరి తన పేరుని మరింత పాపులారిటీ చేసుకోవడానికి చూస్తుందట . ఈ క్రమంలోనే అమ్మడు పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ లో చూడచక్కగా ఉండే ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళగానే ఇలా బరితెగించేసింది ఏంటి అంటూ జనాలు మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news