టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఫ్యామిలీ పరంగా కూడా మెగాస్టార్ చిరంజీవి ఉన్నత స్థాయిలో నిల్చోడం ఆయన అభిమానులకు గర్వించతగ్గ విషయమని చెప్పాలి . చిరంజీవి సినిమాల పరంగా ఎంత టాప్ పొజిషన్లో ఉన్నాడో ఆయన కూతురు శ్రీజ విషయం కారణంగా అంత డవున్ పొజిషన్ కి వెళ్ళిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
ఇప్పటికే రెండుసార్లు పెళ్లిళ్లు చేసుకుని రెండుసార్లు డివర్స్ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆయన పరువుని గంగలో కలిపేస్తుందని అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయనకు సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చిరంజీవికి సురేఖ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే సురేఖ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు చిరంజీవి . తన లైఫ్ సక్సెస్ విషయంలో సగానికి పైగా ఎక్కువ వాటా సురేఖకు ఇచ్చి సురేఖ తన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనే విషయం చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి .
ఈ క్రమంలోనే చిరంజీవి సురేఖల మధ్య ఉన్న అన్యోన్యం కూడా అభిమానులకు తెగ నచ్చేసింది . అలాంటి చిరంజీవి సైతం సురేఖను కొట్టాడట . అది కూడా ఫస్ట్ టైం . మనకు తెలిసిందే సురేఖ మొదటి నుంచి చాలా పద్ధతిగా ఉంటుంది . పిల్లలను కూడా అలాగే పెంచింది . కానీ శ్రీజ మాత్రం తప్పుటడుగులు వేసింది . ఈ క్రమంలోనే మొదటిసారి భర్తతో విడాకులు తీసుకొని ఇంటికి వచ్చిన శ్రీజ ను క్షమించిన సురేఖ రెండోసారి భర్తతో విడాకులనేసరికి చంప చల్లుమని కొట్టిందట…
మొదటిసారి అలా అయ్యింది.. రెండోసారి ఇలా అయితే మీ నాన్న పరువు పోతుంది అంటూ శ్రీజని ఎప్పుడు కొట్టని సురేఖ ఫస్ట్ టైం కొట్టిందట . ఈ క్రమంలోని శ్రీజ అంటే మొదటి నుంచి ఇష్టం ఉన్న చిరంజీవి ఫస్ట్ టైం సురేఖ పై చెయ్యి చేసుకున్నాడని .. ఆ తర్వాత తప్పు తెలుసుకొని సారీ చెప్పాడు . అయితే సురేఖ చేసిన పని కరెక్ట్ అంటున్నారు జనాలు.
ఓ తల్లిగా తన బాధ్యత కూతురు జీవితం చక్కదిద్దాలన్న ఆరాటం ..ఆత్రుత రెండు ఉంటాయి . చిరంజీవి కొంచెం ఆలోచించుకొని సురేఖ పై చెయ్యి చేసుకొని ఉంటే బాగుండేది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే చిరంజీవి సురేఖను కొట్టడం తప్పే..అయినా చిరంజీవి పై ఏనాడు కోప్పడలేదట. అదే ప్రేమంటే అంటూ జనాలు చెప్పకు వస్తున్నారు..!!