Moviesఓ మై గాడ్: అందగా ఉండటానికి మహేశ్ బాబు అలా చేస్తున్నాడా..?...

ఓ మై గాడ్: అందగా ఉండటానికి మహేశ్ బాబు అలా చేస్తున్నాడా..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!!

వామ్మో .. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో ..ఏ వార్త అబద్దమో తెలుసుకోలేకపోతున్నారు జనాలు. రీసెంట్గా గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో మహేష్ బాబు కి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎంతలా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఆశ్చర్యపోతున్నారు . ఇది నిజమేనా అంటూ షాక్ అయిపోతున్నారు . అంతలా మహేష్ బాబు అభిమానుల్ని ఈ న్యూస్ హార్ట్ చేస్తుంది.

మహేష్ బాబు అందానికి సంబంధించిన టాప్ సీక్రెట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మహేష్ బాబుకి ఇంత ఏజ్ వచ్చినా ..ఇంత అందంగా ఉండడానికి కొడుకు కన్న హ్యాండ్సమ్ గా తక్కువ ఏజ్ లో కనిపించడానికి గల కారణం మహేష్ బాబు చేయించుకున్న సర్జరీనే అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఎస్ ఫారిన్ కంట్రీస్ లో మహేష్ బాబు ఓ సర్జరీ చేయించుకున్నాడని ..ఆ కారణంగానే ఇంత వయసు వచ్చిన సరే మహేష్ బాబు చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు ఆ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఫుడ్ డైట్ ను కరెక్ట్ గా పాటించాలి అని ..లేని పక్షంలో అది నెగిటివ్గా వెళ్లి సైడ్ ఎఫెక్ట్స్ చూయిస్తుంది అంటూ కూడా న్యూస్ వైరల్ అవుతుంది . ఈ కారణంగానే మహేష్ బాబు ఫుడ్ విషయంలో ఫుల్ కంట్రోల్ గా ఉంటారని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఉన్న మహేష్ బాబు పై ఇలాంటి చెత్త రుమర్ వైరల్ అవ్వడం అభిమానులకి బాధగా అనిపిస్తుంది . అంతేకాదు దీనిపై మహేష్ బాబు ఎంత త్వరగా స్పందిస్తే అంత మేలు అంటూ చెప్పుకొస్తున్నారు ఆయన అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news