Moviesఅంత మంచి మనసు ఉన్న అనుష్క అలా చేస్తుందా..? ఇదేం పోయేకాలం..?...

అంత మంచి మనసు ఉన్న అనుష్క అలా చేస్తుందా..? ఇదేం పోయేకాలం..? ఈ జన్మ కి మారదా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అనుష్కకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనందరికీ బాగా తెలిసిన విషయమే . టాలీవుడ్ సూపర్ స్టార్ క్రేజీ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క ..ప్రెసెంట్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది . ఈ క్రమంలోనే అనుష్క ఇన్నాళ్లు గ్యాప్ తీసుకొని తెరపై కనిపించబోతుండడంతో అభిమానులు ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.  అంతేకాదు అనుష్క త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్తుంది అంటూ కూడా ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

అయితే సోషల్ మీడియాలో అనుష్క పెళ్లికి సంబంధించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . అనుష్క జాతకంలో దోషముందని ..ఆ దోషం కారణంగానే పెళ్లి చేసుకోవట్లేదు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.  అయితే ఇది నిజమో అబద్దమో తెలియదు ..గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే అనుష్క మాత్రం.. ఇలాంటి వార్తలను పట్టించుకోవడం లేదు.

 అనుష్క ఇలాంటి వాటి పై రిప్లై ఇస్తే ఫాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతారు . నిజంగా అనుష్క జాతకంలో అలాంటి దోషం ఉందా ..? అందుకే పెళ్లి చేసుకోవట్లేదా..? అని బుర్ర పీక్కుంటున్నారు అనుష్క అభిమానులు.  అయితే అనుష్క మాత్రం ఇలాంటి వార్తలు పై రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడదట . ఎవరు ఎలా తోచితే అలా మాట్లాడుకొని ..నా లైఫ్ నా ఇష్టం ..అంటూ మొండిగా కూర్చుంటుందట . ఈ క్రమంలోనే అనుష్క ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.  అనుష్కకి ఇంత మొండితనం ఎందుకు.. తన ఫాన్స్ గురించి ఆలోచించదా? కనీసం ఇప్పటికైనా తనపై వస్తున్న వార్తలు ఫేక్ అంటూ చెప్పితే బాగుంటుంది కదా.. అంత మంచితనం పనికిరాదు.. ఇక ఈ జన్మకి అనుష్క మారదు అనుకుంటున్నారు జనాలు. 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news