Movies"నీకు నొప్పి అయితే..నీ అమ్మని పంపు".. హీరోయిన్ తో సిగ్గులేండా ప్రవర్తించిన...

“నీకు నొప్పి అయితే..నీ అమ్మని పంపు”.. హీరోయిన్ తో సిగ్గులేండా ప్రవర్తించిన స్టార్ డైరెక్టర్..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.  సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారాలన్న.. స్టార్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకోవాలన్న క్యాస్టింగ్ బాధలు ఎదుర్కొని రావాల్సిందే అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.  కాగా ఈ మధ్యకాలంలో అబ్బాయిలకి కూడా ఇలాంటి క్యాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు కొందరు స్టార్స్ .

ఈ క్రమంలోనే ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా ఉండి ప్రజెంట్ ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్  రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది . సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఓ దర్శకుడు తనను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బంది చేశాడని ..అంతేకాదు అందుకు ఆమె నిరాకరించడంతో దారుణంగా బూతులు మాట్లాడుతూ ..”నీకు అంతగా ఇష్టం లేకపోతే ..మీ అమ్మని పంపు”.. అంటూ పిచ్చిగా వల్గర్ గా మాట్లాడారు అంటూ ఆమె చెప్పుకొచ్చినట్లు యూట్యూబ్లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే కనీసం తల్లికి కూడా రెస్పెక్ట్ ఇవ్వని డైరెక్టర్లు సినీ ఇండస్ట్రీలో ఉన్నారా ..? అంటూ జనాలు మండిపడుతుంటే.. మరి కొంతమంది ఇండస్ట్రీలో ఇలాంటివి అంత కామన్ అంటూ లైట్ గా తీసుకుంటున్నారు. ఒక్కమాటలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఎదుర్కొంటేనే హీరోయిన్ గా స్టార్ గా మారగలము అన్న నిజం బయటపడింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news