Movies"ఇక నా వల్ల కాదు..ఎప్పుడు చేద్దాం"..అమ్మ బాబోయ్..ఇంత ఓపెన్ గా అడిగేసింది...

“ఇక నా వల్ల కాదు..ఎప్పుడు చేద్దాం”..అమ్మ బాబోయ్..ఇంత ఓపెన్ గా అడిగేసింది ఏంట్రా బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఏప్రిల్ 14న వ తేదిన పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సమంత ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది .

అంతేకాదు సమంత సినిమా కి స్టార్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు . తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకొస్తున్నారు . అయితే వాళ్లలో అందరూ లేడీస్ ఉండడం గమనించాల్సిన విషయం. కాగా రీసెంట్గా సీతారాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న మృణాల్ ..సోషల్ మీడియా వేదికగా సమంత ను తన మనసులోని మాట అడిగేసింది.

” ఇక నా వల్ల కాదు సామ్..శాకుంతలం సినిమా మీతో ఎప్పుడు చూద్దామా ..?అంటూ వెయిట్ చేస్తున్నాను.. ఎప్పుడు చూద్దాం ” అంటూ సోషల్ మీడియాలో స్ట్రైట్ గా అడిగేసింది. ఈ క్రమంలోనే సమంత సైతం..” ఈ ఐడియా బాగుంది.. మనిద్దరం కలిసి ఓ మూవీ చేద్దామా..?” అంటూ చాలా లవ్వబుల్ గా రిప్లై ఇచ్చింది . ఈ క్రమంలోనే ఇప్పటివరకు పరిచయం లేని అమ్మాయిలు ఇద్దరు ఇలా చక్కగా మాట్లాడుకోవడం రియల్లీ గ్రేట్ అంటున్నారు సినిమా ఇండస్ట్రీ ఉండే జనాలు. హీరోయిన్స్ ఇంత ఫ్రెండ్లీ గా ఫ్రీగా ఉంటారా ..? అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.. సినీ ఇండస్ట్రీ జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news