Moviesఓరి దేవుడోయ్..సాయి ధరమ్ తేజ్ మహా రసికుడే.. దొరికినవి దొరికిన్నట్లు పిండేస్తున్నాడుగా..!?

ఓరి దేవుడోయ్..సాయి ధరమ్ తేజ్ మహా రసికుడే.. దొరికినవి దొరికిన్నట్లు పిండేస్తున్నాడుగా..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరో సాయిధరమ్ తేజ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా విరుపాక్ష సినిమా హిట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో.. సాయిధరమ్ తేజ్ పేరే జపిస్తున్నారు అబ్బాయిలు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంట్రెస్టింగ్ పిక్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చూస్తున్నారు కొందరు ఆకతాయిలు.

విరుపాక్ష సినిమాలో హీరోయిన్గా నటించిన సంయుక్త మీనన్ తో సాయిధరమ్ తేజ్ ఎంత క్లోజ్ గా మూవ్ అతున్నాడో తెలిసిందే. సినిమా షూటింగ్లో ఎలా ఉన్నాడో తెలియదు కానీ .. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాత్రం టూ జాలీగా మూవ్ అయిపోతున్నాడు. ఎంతలా అంటే ..సంయుక్తాన్ని ఒక్కసారి హగ్ చేసుకుంటే సరిపోవట్లేదు అని రెండు మూడు సార్లు హగ్ చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

అయితే దీనికి సంబంధించి మీమ్‌స్ కొన్ని ట్రోల్ అవుతున్నాయి . కాగా సాయిధరమ్ తేజ్ సంయుక్త మీనన్ ని హగ్ చేసుకున్న ఫొటోస్ తో ఆడేసుకుంటున్నారు. సాయిధరమ్ తేజ్ మంచి రసికుడని.. అందుకే సంయుక్తను పట్టి పట్టి లాగి మరి హగ్ చేసుకుంటున్నాడని.. ఈ క్రమంలోని అమ్మడును తెగ పిండేస్తున్నాడు అని పిచ్చిపిచ్చిగా ట్రోల్స్ తో మీమ్‌స్ చేస్తూ ఆయన్ని హ్యూజ్ రేంజ్ లో నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు సాయి ధరమ్ తేజ్ లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా..? ఇన్నాళ్లు గమనించలేకపోయామే ..? అంటూ మెగా ఫాన్స్ సైతం సాయిధరమ్ తేజ్ బిహేవియర్ ను ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news