Movies"ఆ నా కొడుకు దేనికి పనికి రాడు ".. డైరెక్టర్ రాజమౌళి...

“ఆ నా కొడుకు దేనికి పనికి రాడు “.. డైరెక్టర్ రాజమౌళి డేరింగ్ కు దండం పెట్టాల్సిందే..!?

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ప్రెసెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు అందుకొని సినీ ఇండస్ట్రీలో లెక్కలను మార్చేశారు . ప్రెసెంట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ఆయనకి సంబంధించిన ప్రతి చిన్న విషయం ట్రెండ్ అవుతుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రాజమౌళి కొడుకు కార్తికేయ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది.

రీసెంట్ ఆయనకి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మనకు తెలిసిందే కార్తికేయ రాజమౌళికి పుట్టలేదు. రమాకు పుట్టాడు . రమా మొదటి భర్తకు పుట్టిన బిడ్డే కార్తికేయ. కాగా ఫస్ట్ నుంచి అలాంటి భేదాలు లేకుండా చూసిన రాజమౌళి కార్తికేయను సొంత కొడుకులాగే చూశాడు . కష్టపడి పెంచి మంచి బుద్ధులు నేర్పించాడు . అయితే ఇలాంటి క్రమంలోనే ఎంగేజ్ లో కార్తికేయ చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడని.. బాధ్యత , బరువులు తెలియకుండా నెగ్లిజెన్సీగా తన కెరీర్ ని లైట్ గా వదిలేసాడని ..

ఆ టైంలోనే రాజమౌళి అతగాడికి వార్నింగ్ ఇచ్చి మరి అతగాడిని కంట్రోల్లో పెట్టాడని. ఈ క్రమంలోనే ఓ రోజు రమా రాజమౌళి తో “ఆ నా కొడుకు దేనికి పనికిరాడు ” అంటూ ఘాటుగా మాట్లాడారట. ఆ మాటలు విన్న కార్తికేయ హర్ట్ అయ్యి.. అప్పటినుంచి నాన్న మాటలు వినడం మొదలుపెట్టాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఆ నాడు ఆలా రాజమౌళి మాట్లాడి ఉండకపోతే ఈ నాడు కార్తికేయ ఈ పొజిషన్లో ఉండే వాడే కాదు అంటున్నారు జనాలు . ఈ విషయం కార్తికేయకి కూడా తెలుసు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒక్కటి నిజం .. కార్తికేయ , రాజమౌళి కూతురు, రమా ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉండడానికి స్టార్ డమ్ తెచ్చుకోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రాజమౌళి అని చెప్పక తప్పదు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news