సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అందాల ముద్దుగుమ్మలు హాట్ హాట్ ఎక్స్పోజింగ్ చేసిన.. కొంతమంది ముద్దుగుమ్మలను చూస్తే ఆటోమేటిక్ గా టెంప్ట్ అయిపోతూ ఉంటారు కుర్రాళ్ళు . అదే లిస్టులోకి వస్తుంది బిగ్ బాస్ బ్యూటీ తేజస్విని మదివాడ . పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించి పలు పాత్రల్లో జీవించి మెప్పించిన తేజస్విని మదివాడ.. హాట్ బ్యూటీగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది .
బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో రాణించి క్రేజ్ ని సంపాదించుకున్న తేజస్విని .. ఆ తర్వాత పలు రోల్స్ లో బోల్డ్ గా కాదు అంతకుమించిన రేంజ్ లో నటించి మెప్పించింది . అయితే తేజస్విని ఎక్కువగా బోల్డ్ రోల్స్ చూస్ చేసుకోవడంతో ఆమె క్యారెక్టర్ ని అందరూ తప్పు పడుతూ వచ్చారు. మరి ముఖ్యంగా ఐస్క్రీం సినిమాలో ఆమె న్యూడ్ గా నటించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. కుర్రాళ్ళు ఆ పిక్స్ ని పోస్టర్స్ ని ఏ విధంగా ట్రెండ్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
తేజస్విని ఒక్కొక్క బట్ట విప్పుతూ నడుస్తూ ఉంటే మంచంలోని ముసలోడు సైతం ఆశగా పైపైకి లేచి మరి చూసేవాడు అంటూ అప్పట్లో ఘాటుగా కుర్రాళ్ళు కామెంట్స్ చేశారు . కాగా తేజస్వినిలో అంత హాట్ యాంగిల్ ఉందని టాప్ మోస్ట్ హీరోయిన్స్ గా ఉన్నవారు కూడా ఆ హాట్ యాంగిల్స్ లో పనికిరారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు స్క్రీన్ పై కంటి చూపుతోనే టెంప్ట్ చేసే సత్తా ఉంది తేజస్విని మదివాడకి అంటూ కుర్రాళ్ళు తమదైన స్టైల్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు..!!