Moviesఎన్టీఆర్ లైఫ్ లో మర్చిపోలేని ఏకైక హీరోయిన్ ఈమె.. ఏం చేసిందో...

ఎన్టీఆర్ లైఫ్ లో మర్చిపోలేని ఏకైక హీరోయిన్ ఈమె.. ఏం చేసిందో తెలిస్తే దండేసి దండం పెట్టేస్తారు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా హీరోగా.. ప్రజెంట్ గ్లోబల్ స్టార్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఫినిష్ అవ్వగానే ఎన్టీఆర్ 31 సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .

అంతేకాదు ఆ తర్వాత మరోసారి రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా ఉండబోతుంది అంటూ క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది . ఇలాంటి క్రమంలోని ఎన్టీఆర్కి సంబంధించిన చిన్న న్యూస్ కూడా ట్రెండ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కి హీరోయిన్ భూమిక కి మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ వైరల్ అవుతుంది. ఏ హీరోయిన్ చేయలేని పని భూమిక చేసి ఎన్టీఆర్ లైఫ్ లో క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే ఎన్టీఆర్ భూమిక కాంబో తెరపై కనిపిస్తే అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే . సింహాద్రి – సాంబ సినిమాలు ఎలాంటి క్రేజీ పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే జనరల్ గా ఏ సినిమా షూటింగ్ అయిన తారక్ చాలా మూడీగా సైలెంట్ గా ఉంటాడని .. హీరోయిన్స్ తో చాలా రిజర్వ్డ్ గా ఉంటాడని .. కానీ భూమిక మాత్రం ఎన్టీఆర్ లోని పాయింట్ ని పట్టుకొని ఆయనతో చాలా చిల్ అవుతూ సరదాగా షూట్లో టైం పాస్ చేసేదని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఎన్టీఆర్ ని ముద్దుగా లడ్డు లడ్డు అని భూమిక పిలుస్తూ ఆట పట్టించేదట. అయినా కూడా ఎన్టీఆర్ పెద్దగా ఫీలయ్యేవాడు కాదని .. భూమిక అంటే ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ టైప్ గా మారిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఇప్పటికీ భూమిక ఎన్టీఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారని .. ఏ చిన్న ఈవెంట్ అయినా ఫంక్షన్ అయినా విష్ చేసుకుంటూ ఉంటారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఇలా తనకు తెలియకుండానే భూమిక ఎన్టీఆర్ లైఫ్ లో మర్చిపోలేని స్టార్ బ్యూటీ గా నిలిచిపోయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news