గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మన అందరికీ బాగా తెలిసిందే. నాగబాబు ముద్దుల కూతురు నిహారిక – జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిపించిన విషయం మనందరికీ తెలుసు . అయితే కొన్ని అనివార్య కారణాల చేత వీళ్లిద్దరు విడిపోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో నిహారిక రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ కు చేయడం.. ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్య- నిహారికను అన్ ఫాలో చేయడం ఆమెకు సంబంధించిన పెళ్లి పిక్స్ డిలీట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.
రీసెంట్గా నిహారిక సైతం ఆయనను అన్ ఫాలో చేసి పెళ్లికి సంబంధించిన పిక్స్ అన్నిటిని డిలీట్ చేసేసింది . తనకు గుర్తుగా ఉండాల్సిన పిక్స్ మాత్రమే సేవ్ చేసుకుంది . ఈ క్రమంలోనే ఇంత అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య ఎవరు చిచ్చు పెట్టారా అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్న క్రమంలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే నిహారిక పెళ్లి తర్వాత కొంచెం అల్లరి చిల్లరగా ఉండింది. ఎవరితో పడితే వారితో తిరుగుతూ పబ్బులకి పార్టీలకు వెళుతూ వచ్చింది . ఈ క్రమంలోనే ఓ పబ్ లో డ్రగ్స్ తీసుకుంటుంది అంటూ అడ్డంగా దొరికిపోయింది .
నిహారిక పబ్లో డ్రగ్స్ తీసుకుందో తీసుకోలేదా పక్కన పెడితే కొన్ని ఛానల్స్ మాత్రం నిహారిక డ్రగ్స్ తీసుకుంది అంటూ వార్తలు ప్రసారం చేశాయి . ఈ క్రమంలోనే నాగబాబు సైతం ఫైర్ అయ్యి నిజా నిజాలు తెలుసుకోండి అంటూ ఓ స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు కూడా నిహారిక డ్రగ్స్ తీసుకోలేదు అంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ రోజు రాత్రి మాత్రం నిహారిక చైతన్యల మధ్య దారుణంగా గొడవ అయిందని.. ఇంట్లో చెప్పకుండా పార్టీకి వెళ్లిందని ..అంతేకాదు నిహారిక – చైతన్యల మధ్య గొడవ రావడానికి మెయిన్ రీజన్ అదే అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ నైట్ చైతన్య రెచ్చిపోయి నిహారికపై రూడ్ గా ప్రవర్తించారని .. మెగా ఆడపడుచులు అందరిని కలగజేసుకొని తిట్టేసాడని ..ఈ క్రమంలోని నిహారిక అప్ సెట్ అయిందని.. అప్పటినుంచి వాళ్ళ మధ్య ఏవో ఒక గొడవలు వస్తూనే ఉన్నాయని.. అయితే ఇన్నాళ్లు సర్ధి చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ .. ఫైనల్లీ సర్ధి చెప్పలేక .. విడాకులకు సిద్ధమైన నిహారిక చైతన్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి నిహారిక – జొన్నలగడ్డ చైతన్య పేర్లు వైరల్ అవుతున్నాయి..!!