Moviesజాక్పాట్ కొట్టేసిన హనీ రోజ్.. రెండు కోట్ల బంగ్లా గిఫ్ట్ గా...

జాక్పాట్ కొట్టేసిన హనీ రోజ్.. రెండు కోట్ల బంగ్లా గిఫ్ట్ గా పట్టేసిందిగా..!!

హనీ రోజ్ .. ఒకప్పుడు అంటే ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం ఉండేది కానీ.. ఎప్పుడైతే వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య మరదలుగా నటించిందో అప్పటినుంచి ఈ పేరుకు కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది . వీర సింహారెడ్డి ముందు వీరసింహారెడ్డి తరువాత అన్నంతల తయారైంది హానీ రోజ్ కెరియర్ ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మడు హవానే కొనసాగుతుంది . హీరోయిన్గా అవకాశాలు అందుకోవడం తక్కువే అయినా సరే ..షాప్ ఓపెనింగ్ ఫంక్షన్లకి..మాల్స్ కి ..ఈవెంట్స్ లో మెరుస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .

రీసెంట్ గా అమ్మడికి సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . హనీ రోజ్ పర్ఫామెన్స్ నచ్చిన డైరెక్టర్ ఏకంగా రెండు కోట్లు డబ్బులు ఇచ్చి మరి ఆమెను బుక్ చేసుకున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హైలెట్గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా ఉన్న దర్శకుడు హనీ రోజ్ అందానికి మెచ్చి.. ఆమెకు జాక్పాట్ ఆఫర్ ఇచ్చినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

స్టార్ హీరో సినిమాలో ఐటెమ్ గర్ల్ గా చిందులు వేయబోతున్నందుకు ఏకంగా రెండు కోట్లు పారితోషకం ముందుగానే ఇచ్చేసి .. అమ్మడిని సర్ప్రైజ్ చేసినట్టు తెలుస్తుంది . అంతేకాదు ఆ డబ్బుతో హనీ రోజ్ ఏకంగా అతగాడి కి సంబంధించిన విల్లానే కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు దాదాపు 7 – 8 కోట్లు విలువ చేసే ఈ విల్లాను ఆమెకు కేవలం రెండు కోట్లకే అమ్మడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా సరే హనీ రోజ్ అందానికి ఎంత కోట్లు ఖర్చు చేసిన తప్పులేదు అంటున్నారు జనాలు. మరికొందరు ఎలాంటి మగాడైనా సరే ఆడదానివలలో చిక్కుకుంటే అంతేగా మరి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news