Moviesఎంగేజ్మెంట్ తరవాత అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి ఆ అమ్మాయే కారణమా..?

ఎంగేజ్మెంట్ తరవాత అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి ఆ అమ్మాయే కారణమా..?

టాలీవుడ్ లోని పెళ్లి కాని హీరోల‌లో అఖిల్ కూడా ఒక‌రు. అక్కినేని అఖిల్ నిజానికి ఇప్ప‌టికే ఓ ఇంటివాడు అయ్యిండాలి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త‌ల్లోనే అఖిల్ ఎంగేజ్మెంట్ జ‌రిగిపోయింది. నాగార్జున ఈ ఎంగేజ్మెంట్ ను ఎంతో గ్రాండ్ గా చేశారు. అఖిల్ తాను ప్రేమించిన శ్రీయ‌తో ఈ ఎంగేజ్మెంట్ ను జ‌రిపించారు. అయితే శ్రీయ భూపాయ్ బ్యాంగ్రౌండ్ ఏంటో తెలిస్తే మ‌తిపోవాల్సిందే.

జీవీకే మాల్స్ వారి వార‌సురాలే ఈ శ్రీయ భూపాల్. ఇక అందం అభిన‌యం ఉన్న శ్రీయ భూపాల్ చాలా కాలం పాటూ ప్రేమించుకున్నారు. కానీ చివ‌రికి ఎంగేజ్మెంట్ ను క్యాన్సిస్ చేసింది కూడా అఖిల్ కాదు. శ్రీయ భూపాల్ ఈ ఎంగేజ్మెంట్ త‌ర‌వాత త‌న‌కు ఈ పెళ్లి వ‌ద్ద‌ని చెప్పిందట‌. దానికి కార‌ణాలు కూడా ఉన్నాయి. సుబ్బిరామిరెడ్డి ఇంట్లో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్ లో అఖిల్ శ్రీయ‌లు గొడ‌వ‌ప‌డ్డార‌ట‌.

అంతే కాకుండా ఓ సారి ఎయిర్ పోర్ట్ లో కూడా ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డార‌ని అప్ప‌ట్లో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఎయిర్ పోర్ట్ లో అఖిల్ తో గొడ‌వ జ‌రుగుతున్న స‌మ‌యంలో శ్రీయ తల్లి కూడా ప‌క్క‌నే ఉన్నార‌ట‌. అయిన‌ప్ప‌టికీ శ్రీయ పై అఖిల్ ఫైర్ అవ్వ‌డంతో ఆమె కూడా కోప్పాడ‌ర‌ట‌. ఇక అఖిల్ ప్లే బాయ్ అని చాలా మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్ ఉన్నార‌ని తెలియ‌డం వల్లనే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ల‌కు దారి తీసింది అనే టాక్ కూడా ఉంది.

అంతే కాకుండా అఖిల్ ఓ ఫేమ‌స్ బ్యాట్మింట‌న్ ప్లేయ‌ర్ తో సీక్రెట్ గా ల‌వ్ ఎఫైర్ న‌డిపిస్తున్న సంగ‌తి శ్రీయ కు తెలిపోయింద‌ని కూడా ఓ టాక్ ఉంది. ఆ బ్యాట్మింట‌న్ ప్లేయ‌ర్ కు సినీ ఇండ‌స్ట్రీలో మంచి ప‌రిచయాలు ఉండ‌టంతో పాటూ అందంలో కూడా సినిమా తార‌ల‌కు ఏమాత్రం తీసిపోద‌ట‌. ఇక అఖిల్ ఆమె మాయ‌లో ప‌డే బంగారం లాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నాడ‌నే టాక్ కూడా ఉంది. ఇక పెళ్లి క్యాన్సిల్ త‌ర‌వాత మాత్రం అఖిల్ సింగిల్ గానే ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news