Moviesసమంత మరో చెత్త పని.. డబ్బు కోసం ఇంత దిగజారిపోయిందా..? అడ్డంగా...

సమంత మరో చెత్త పని.. డబ్బు కోసం ఇంత దిగజారిపోయిందా..? అడ్డంగా దొరికిపోయిందిగా..!!

రీజన్ ఏంటో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ఏదో ఒక విషయానికి సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్కి గురి అవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా ఆమె సినిమాల విషయంలో కానీ పరసనల్ లైఫ్ విషయంలో కానీ .. సమంత తీసుకున్న నిర్ణయాలు అభిమానులకి నచ్చడం లేదు.

ఈ క్రమంలోనే ఆమెను సోషల్ మీడియాలో ఏకీపారిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ తర్వాత సమంత పేరు ఏ రేంజ్ లో డిజాస్టర్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలాంటి క్రమంలోనే సమంత బోల్డ్ గా నిల్చోని బోల్డ్ డెసిషన్ తీసుకుంటుంది . కాగా ఇదే క్రమంలో సమంత రీసెంట్ గా నటించిన పెప్సీ అడ్వటైజ్మెంట్ ఆమెకు కొత్త తలనొప్పున క్రియేట్ చేసింది .

మనకు తెలిసిందే సమంత మొదటి నుంచి సామ్ చాలా హెల్త్ కేర్ గా ఉంటుంది . హెల్త్ పై చాలా స్ట్రిక్ డైట్ ను ఫాలో అవుతూ ఉంటుంది. అలాంటి సమంత ఇలాంటి అనారోగ్యకరమైన డ్రింక్స్ ను ప్రమోట్ చేయడం ఏంటి అంటూ కొందరు జనాలు మండిపడుతున్నారు . అంతే కాదు డబ్బులు ఇస్తే నువ్వు దాని గురించి ఆలోచించవా ఎలాంటి పనైనా చేస్తావా ..? అంటూ మండిపడుతున్నారు ఈ క్రమంలోనే సమంతను మరోసారి సోషల్ మీడియాలో ఏకేస్తున్నారో జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news