Moviesసమంతకు మల్లెపూలు అంటే పడవా..? అలర్జీ వచ్చేస్తుందా..? చైతన్య ఆ విధంగా...

సమంతకు మల్లెపూలు అంటే పడవా..? అలర్జీ వచ్చేస్తుందా..? చైతన్య ఆ విధంగా నెట్టుకు వచ్చాడా..?

స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంతకి సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది . ఈ క్రమంలోనే ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న క్రమంలో ఆమె మాట్లాడిన ప్రతి మాటను వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో సమంత తనకు పూల వల్ల అలర్జీ ఉందని .. ఆ కారణంగా షూట్లో చాలా ఇబ్బంది పడ్డాను అని .. తన పరిస్థితి అర్థం చేసుకున్న గుణశేఖర్ చాలా సీన్స్ లో తనకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని చెప్పుకొచ్చింది . అంతేకానీ సినిమాలో సమంత ధరించిన పూల వల్ల చేతికి మొత్తం రాషస్ వచ్చేసాయి అని.. అదొక ఫ్లవర్ టాటూలా కనిపించేదని కూడా చెప్పుకొచ్చింది . సుమారు 6 , 7 నెలల పాటు అది అలాగే ఉండిపోయింది అంటూ కూడా చెప్పుకొచ్చింది .

ఈ క్రమంలోనే సమంత హేటర్స్ ఆ కామెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వల్గర్ గా చీప్ గా కమెంట్స్ చేస్తున్నారు . “మీకు పూలంటే అంత అలర్జీనా ..మరి నాగచైతన్యతో ఎంత కష్టపడి ఉంటాడో ” అంటూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు రెచ్చిపోయి సమంత గత తాలూకా పర్సనల్ మ్యాటర్స్ ని పెడుతూ ఆమె పేరుని ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . కాగా శాకుంతలం సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. మరోసారి ఇలాంటి కథలు దొరికితే కచ్చితంగా చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది సమంత . చూడాలి మరి ఏప్రిల్ 14న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా సమంత కెరీర్ ను ఎలా మలుపు తిప్పబోతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news