Moviesఆ స్టార్ హీరో భార్యని చెప్పుతో కొట్టాలి అనుకున్న చిరంజీవి.. అంత...

ఆ స్టార్ హీరో భార్యని చెప్పుతో కొట్టాలి అనుకున్న చిరంజీవి.. అంత గబ్బు పని ఏం చేసిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప విషయం అయితే ..వచ్చిన తర్వాత ఆయన పేరుని పాపులారిటీ చేసుకోవడం ..ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి పది మంది వచ్చేలా చేసుకోవడం నిజంగా గర్వించతగ్గ విషయమే ..దాని వెనకాల ఎంతో కష్టం బాధ ఓపిక అన్ని ఉండాలి . అయితే అలాంటి ఓపిక ఉన్న చిరంజీవికి సైతం విసుగు తెప్పించింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండే భార్య . ఈ క్రమంలోనే హద్దులు మీరిన హీరో భార్యను చెప్పుతో కొట్టాలనుకొని కొట్టలేక ఆగిపోయాడు మెగాస్టార్ చిరంజీవి అంటూ అప్పట్లో న్యూస్ వైరల్ అయింది .

ఎస్ మెగాస్టార్ చిరంజీవి ఎంత నెమ్మది గల వ్యతి అనేది మనందరికీ తెలిసిందే . ఎటువంటి రూమర్స్ వచ్చిన .. ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వినిపించిన సైలెంట్ గా నవ్వుతూ వెళ్ళిపోతాడు. అలాంటి చిరంజీవికి సైతం కోపం తెప్పించింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండే భార్య . సురేఖను పదే పదే టార్గెట్ చేస్తూ కించపరచడం ..ఏ ఈవెంట్ కి వెళ్ళినా సరే సురేఖ కనిపిస్తే అవమానించడం ..ఆమె మొదటి నుంచి చేస్తూ వచ్చిందట . ఈ క్రమంలోనే నిహారిక పెళ్లిలో కూడా చిరంజీవి భార్య సురేఖను ఆయన దారుణంగా అవమానించిందట .

అందరి హీరో భార్యలు బిజినెస్ చేస్తూ.. చదువుకొని భర్తకు చేదోడు వాదాడుగా నిలుస్తూ ఉంటే ..సురేఖ మాత్రం భర్త తెచ్చిన సంపాదనతోనే బతికిందని.. కామెంట్స్ చేసిందట. పరోక్షకంగా నీచంగా కామెంట్స్ చేసిందట . ఈ క్రమంలోని ఇన్నాళ్లు ఓపిక పట్టిన చిరంజీవి ఫుల్ . ” రైజ్ అయిపోయి పరోక్షకంగా ఆమెకి ఇచ్చి పడేసాడట చదువుకుంటేనే సంస్కారం వస్తుంది అని అనుకోవడం లేదు ..సురేఖ లేకపోతే మెగా ఫ్యామిలీ లేదు.. డబ్బుకి ఆమెకి ఎటువంటి కొదవలేదు.. మంచి గుణం..

మంచి టాలెంటెడ్ ..అన్నిటికన్నా ఓపిక సహనం ఎక్కువ ..అమ్మాయికైనా అబ్బాయి కైనా ఆ ఓపిక సహనమే ఉండాలి ..అదే జీవితంలో మనల్ని ఎన్నో మెట్లు ఎక్కిస్తుంది.. నేను ఇన్ని మెట్లు ఎక్కిన ప్రతిసారి నా భార్య నా వెనకాలే ఉంది ..మెగాస్టార్ నేనైతే నా భార్య కూడా మెగాస్టారే “. అంటూ గర్వంగా చెప్పుకొచ్చాడట . ఈ క్రమంలోనే చిరంజీవి ఆమెకి చెప్పుతో కొట్టకుండానే చెప్పుతో కొట్టినంత నొప్పిని క్రియేట్ చేశాడు అని ఫాన్స్ అప్పట్లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news