ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ క్యూట్ కపుల్ గా నిలిచిన అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారా..? అంటే అవుననే అంటుంది బాలీవుడ్ మీడియా వర్గాలు . దానికి కారణం లేకపోను లేదు ఈ మధ్యకాలంలో ఐశ్వర్య రాయ్ – అభిషేక్ వచ్చిన కలిసి కనిపించిన దాఖలాలు లేవు .మరి ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య తండ్రి వద్ద ఉన్న పిక్స్ కూడా ఎక్కడ రిలీజ్ కాలేదు .
ఆమె తన తండ్రితో తన తాతతో కలిసి టైం స్పెండ్ చేసిన సందర్భాలు లేవు . ఈ క్రమంలోని ఐశ్వర్యారాయ్ – అభిషేక్ కూడా ఎక్కడికి కలిసి వెళ్లడం లేదు. మరీ ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ ఎక్కడికి వెళ్లాలన్న తన కూతురుతో వెళ్తుందే తప్పిస్తే ఫ్యామిలీ పిక్ ఎక్కడా కూడా లీక్ అయింది లేదు . ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ – అభిషేక్ ల మధ్య మేటర్ చెడిందని ..త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే రీసెంట్ గా ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన ఓ ఈవెంట్లో ఐశ్వర్యరాయ్ తన కూతురుతో కనిపించడం సంచలనంగా మారింది. ఊర్లో ఉన్న కానీ అభిషేక్ బచ్చన్ ఈవెంట్ కి రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అపార్ధాలకు తావుతీస్తుంది . ఐశ్వర్యారాయ్ కి అభిషేక్ కు పడట్లేదని .. ఈ కారణంగానే వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని.. అందుకే వాళ్ళు ఎక్కడ కలిసి కనిపించడం లేదు అంటూ చెప్పుకొస్తారు . మరి కొందరు ఈనెల 20వ తేదీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ . ఒకవేళ వాళ్ళు ఆరోజు విష్ చేసుకోకపోతే విడాకులు తీసుకుంటున్నారు అని అర్థం.. ఒకవేళ విష్ చేసుకుంటే ఆ వార్తలు అంతా ఫేక్ అని అర్థం అంటూ చెప్పుకొస్తున్నారు . సో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారా..? లేదా..? అని తెలియాలంటే ఏప్రిల్ 20 వరకు ఆగాల్సిందే..!! చూద్దాం ఏం జరుగుతుందో..?