Moviesప్రియమణి ని వెంకటేష్ గోకాడా..? అందుకే అంత పెద్ద గొడవ చేసిందా..?

ప్రియమణి ని వెంకటేష్ గోకాడా..? అందుకే అంత పెద్ద గొడవ చేసిందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎప్పుడో జరిగిన పాత గొడవలను కూడా తవ్వి బయటకి లోడుతున్నారు కొందరు ఆకతాయిలు . ఈ క్రమంలోనే అప్పుడెప్పుడో ప్రియమణి ..హీరో వెంకటేష్ మధ్య జరిగిన గొడవను మళ్లీ బయటికి తవ్వుతూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియమణి.. వెంకటేష్ హీరోగా నటించిన సినిమా నారప్ప లో నటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది .

అంతేకాదు చాలామంది జనాలకు ఈ సినిమా ఫేవరెట్ గా మారిపోయింది. ఉన్నది ఉన్నట్టు రియాలిటీగా చూపించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. అంతేకాదు ఈ సినిమా చేస్తున్న టైంలో ప్రియమణి ని వెంకటేష్ గోకాడు అంతూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ సినిమా చేస్తున్న టైంలో ప్రియమణి – వెంకటేష్ మధ్య గొడవలు జరిగాయని అంటూ న్యూస్ వైరల్ అయింది . ఈ క్రమంలో ప్రియమణి ని వెంకటేష్ గోకాడు అంటూ కూడా పుకార్లు పుట్టించారు కొందరు ఆకతాయిలు.

అయితే అదంతా ఫేక్ అంటూ అప్పట్లోనే క్లారిటీ వచ్చేసింది . ఈ సినిమా చేస్తున్న టైంలో వెంకటేష్ అన్న సురేష్ బాబు ని ప్రియమణి సరదాగా ఆట పట్టించిందంట . ” మీ కొడుకు రానా కన్నా మీరే హాట్ గా ఉన్నారు “అంటూ పిచ్చిగా కామెంట్ చేసిందట . దీంతో వెంకటేష్ ఆమెపై టంగ్ స్లిప్ అయ్యి ఘాటుగా స్పందించాడట . అలా మాట మాట పెరిగి వాళ్ళిద్దరు మధ్య గొడవ జరిగిందే కానీ వెంకటేష్ ..ప్రియమణిని ఏమి గోకలేదు అంటూ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చేశారు దగ్గుబాటి ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే మరోసారి ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు కొందరు పనిలేని ఆకతాయిలు. కాగా ప్రజెంట్ వెంకటేష్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలతో నెట్టుకొస్తుంటే.. ప్రియమణి పలు సినిమాలో వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news