బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా.. శ్రీముఖి పేరు చెప్పగానే వినిపించే సౌండే వేరు. అమ్మడు ఏ ముహూర్తానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ ..అప్పటినుంచి సౌండ్ ఇంజనీర్ అంటూ ఓ పేరుని దక్కించుకుంది. మరీ ముఖ్యంగా బుల్లితెర రాములమ్మగా పాపులారిటి సంపాదించుకున్న శ్రీముఖి.. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై నెంబర్ వన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా సంచలనాలను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఆల్ మోస్ట్ ఆల్ అన్ని ఛానల్స్ తో డీల్స్ కుదుర్చుకున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేసుకుని మరి అభిమానులకు తన లైఫ్ అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది .
అంతేనా టైం ఉన్నప్పుడల్లా హాట్ హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రుళ్లను గిఫ్ట్ గా ఇస్తుంది . అయితే ఇంతటి హాట్ ముద్దగుమ్మ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా గతంలో శ్రీముఖి ఓ అబ్బాయిని లవ్ చేసిందని ..అతగాడు వాడుకొని వదిలేసాడు అని ..ఆ కారణంగా డిప్రెషన్ కి లోనైనా శ్రీముఖి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందని.. కానీ ఆ విషయం బయటకు రానివ్వకుండా శ్రీముఖి తల్లిదండ్రులు మ్యాటర్ ని దాచిపెట్టారని వార్తలు వినిపించాయి.
దీంతో శ్రీముఖి ఇక ఈ ప్రేమ దోమ నాకొద్దు లైఫ్ ఫ్ లో సెటిల్ అవ్వడానికి ముందుకెళ్తుందని జనాలు చెప్పుకొస్తున్నారు . కానీ ఈ మధ్యకాలంలో శ్రీముఖి పెళ్లి వార్త వినిపిస్తున్న టైం లో శ్రీముఖి తన పెళ్లిపై రెస్పాండ్ అయింది . “తాను గనుక పెళ్లి చేసుకుంటే.. స్వయానా ఆ గుడ్ న్యూస్ ని తనే చెప్తానని.. ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే శ్రీముఖి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది”.