సినీ ఫీల్డ్‌లో ప్రేమలు కామన్. అయితే.. కొందరివి ఆ షూటింగ్ వరకే పరిమితం అవుతాయి. మరికొందరివి.. మరో చిత్రం వరకు మాత్రమే ఉంటాయి. కానీ.. కొందరివి.. మాత్రం జీవితకాలం ప్రేమలు ఉంటాయి. ఇలాం టి ప్రేమల్లో అరుదైనదిగా సినీ ఫీల్డ్‌లో ప్రచారం ఉన్నది హీరో సుమన్ ప్రేమ. జీవితకాలంలో సరిపోయేంత ప్రేమ ఆయన ప్రేమించాడు. అయితే.. అటువైపు నుంచి సరైన స్పందన రాకపోయే సరికి.. ఆయన మహా విషాదంలో మునిగిపోయాడు.
సితార సినిమాలో భానుప్రియ- సుమన్‌లు కలిసి నటించారు. వంశీ దర్శకుడు. సూపర్ డూపర్ హిట్టు. సిని మా అంతా కూడా.. ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. జమీందారింటి అమ్మాయి.. ఒక భోగం వాడిని ప్రేమించ డం.. అతను ఈమెను ప్రేమించడం.. జమీందారు.. కట్టుబాట్లు.. నాలుగు గోడలు అనే నిర్బంధం నుంచి ఆమెను కాపాడడం వంటి.. అంశాల ప్రాతిపదికగా.. తీసుకువచ్చిన సినిమా.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సుమన్.. భానుప్రియ ప్రేమలో పడ్డారు. ఈ విషయం వంశీకి కూడా తెలుసు. కానీ, ఇక్కడ పాయింట్ భానుప్రియ ఇష్టపడిందా? లేదా? అనేదే. ఇది వంశీకి నచ్చలేదు. సినిమా షూటింగును రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేస్తున్నప్పటికీ.. హఠాత్తుగా నిలిపివేశారు. కారణం చెప్పలేదు. కట్ చేస్తే.. హైదరాబాద్ హోటల్ గదిలో వంశీ.. సుమన్.. ఉన్నారు. అక్కడే తేల్చేశారట.. వంశీ..!
సినిమా ప్రేమలు పరిమితం. ఇవి వద్దని చెప్పాడట. తర్వాత అత్యంత వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. తర్వాత.. మళ్లీ వంశీ.. భానుప్రియతో సినిమా తీసిన సందర్భం కానీ, సుమన్‌ను హీరోగా పెట్టుకున్న సందర్భం కానీ లేదు. దటీజ్ పాయింట్. అయితే అదే వంశీ… భానుప్రియను కూడా పిచ్చిపిచ్చిగా ప్రేమించాడు. తన ప్రేమకు సుమన్ అడ్డు