సినిమా ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరో అని చెప్పలేము కానీ పలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఘనత రాజీవ్ కి ఉంది. అంతే కాదు రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఎంతోమంది స్టార్ నటీనటులను తీర్చిదిద్ది సినిమా ఇండస్ట్రీకి పంపించారు. కాగ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది జంటలు ఉన్నా సరే .. సుమ – రాజీవ్ కనకాల ముందు దేనికి పనికిరారు అని సరదాగా జనాలు చెప్పుకొస్తూ ఉంటారు . అలాంటి జంటను కూడా విడదీసిన పాపం ఆ హీరోయిన్ మూట కట్టుకుంది .
సినిమా ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్స్ పాత్రలు చేసి ఐటమ్ గర్ల్ గా ప్రసిద్ధి చెందిన ఈ హీరోయిన్ రాజీవ్ కనకాలతో ను సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాలో రెచ్చిపోయి హాట్ పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా తెర వెనుక్స్ కూడా జింగ్ చక జింగ్ చక చేసారనే నిందలు అప్పట్లో తనపై పడేలా చేసుకుంది. దానికి కారణం ఎక్కడికి వెళ్తున్న రాజీవ్ కారులోనే వెళ్లడం.. మీడియా సమావేశంలోని చేతులు చేయి వేసుకొని పిచ్చిపిచ్చిగా మాట్లాడడం ..అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .
అంతేకాదు వాళ్ళిద్దరి అలా చూసి సుమ కూడా బాధపడిందట. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివ్ కామన్ అంటూ రాజీవ్ నా భర్తఅని..నా భర్త పై నాకు నమ్మకం ఉంది అంటూ లైట్ గా తీసుకుందట. కానీ ఓ రోజు గెస్ట్ హౌస్ లో ఈ జంట బుక్ అవడంతో సుమ మనసు విరిగిపోయి అతగాడికి విడాకులు ఇచ్చేయాలని కూడా విడాకులకు అప్లై చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట .కానీ పిల్లలు ఉన్న కారణంగా భార్యాభర్తలు గా కాకుండా అమ్మ నాన్నల కలిసి ఉండాని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఆ హీరోయిన్ కాల్ చేస్తే రాజీవ్ కనకాల ఎక్కడున్నా కారు వేసుకుని వెళ్ళి పోయి ఎంజాయ్ చేసేవాడట . ఇంతలా బ్యాడ్ రూమర్స్ రాజీవ్ కనకాలపై వచ్చిన తర్వాతే ఇండస్ట్రీలో ఆయనకు అవకాశాలు తగ్గాయి అంటూ ఓ టాక్ వినిపించింది.