Moviesనీహారిక జీవితానికి విలన్ గా మారిన ఆ స్టార్ హీరో .....

నీహారిక జీవితానికి విలన్ గా మారిన ఆ స్టార్ హీరో .. ఇష్టం లేకుండానే పెళ్లి చేసేసారా..?

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికీ చాలామంది హీరోలు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు . అయితే హీరోయిన్గా మాత్రం ఇచ్చింది ఒకే ఒక్క అమ్మాయి నీహారిక . నాగబాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ నిహారిక . తనకు హీరోయిన్ అవ్వాలని ప్యాషన్ తో తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. దానికోసం ఇంట్లో వాళ్ళను ఎంతో ఒప్పించి ఫైట్ చేసి మరి వెండి తెర పై మెరిసింది . అయితే అమ్మడు అదృష్టమో.. బ్యాడ్ లక్కో తెలియదు కానీ హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది .

ఈ క్రమంలోనే ఆమె నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి . ఇక సినిమాలు బంద్ అంటూ ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేసారు. కాగా నిహారిక అసలు అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోలేదని .. కానీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారని అప్పట్లోనే ఓ టాల్ వైరల్ అవుతుంది . కనీసం వెబ్ సిరీస్ ల ద్వారా తనలోని టాలెంట్ ని బయట పెడదామని.. చాలా ట్రై చేసిందట .

అయితే నీహారిక కి యాక్టింగ్ స్కిల్స్ పెద్దగా రావని.. ఇండస్ట్రీలో మెగా ఆడపడుచులు హీరోయిన్స్ గా వస్తే మెగా ఫాన్స్ యాక్సెప్ట్ చేయలేరు అన్న నిజాన్ని తెలుసుకున్న వరుణ్ తేజ్ తండ్రి నాగబాబుకి చెప్పి నిహారిక కు ఎంత వీలైతే అంత త్వరగా పెళ్లి చేయమని ఫోర్స్ చేశారట . అఫ్కోర్స్ నీహారిక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. బాగా హ్యాపీగా ఉంది. కానీ జీవితంలో సాధించాలన్న గోల్ ని మాత్రం సాధించలేకపోయింది.

ఈ విధంగా పరోక్షంగానే అన్న వరుణ్ తేజ్ నిహారిక జీవితానికి విలన్ గా మారిపోయాడు. అంతేకాదు ఇప్పటికీ కొన్ని కొన్ని సార్లు నిహారిక అన్న పై ఫైర్ అవుతూనే ఉంటుందట . కానీ నిహారిక సినిమాలకన్నా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడమే అభిమానులకి హ్యాపీనెస్ ఇస్తుంది అంటూ మెగా ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ నిహారిక తన దైన స్టైల్ లో ముందుకు వెళ్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news