సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తూనే ఉంటారు కొంతమంది యంగ్ హీరోయిన్స్. అయితే ఇది పాత సామెత ఇప్పుడు ట్రెండ్ మారింది . కుర్ర బ్యూటీలే కాదు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న స్టార్ హీరోలు – హీరోయిన్లు కూడా కొత్త బాయ్ ఫ్రెండ్స్ మోజులో పడి ఉన్న.. మొగుడికి పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తున్నారు. కాగా రీసెంట్ గానే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ డాటర్ – అల్లుడు విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.
చాలా అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎవరు ఊహించిన విధంగా మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ ఓ ప్రకటన ఇచ్చేసి.. గప్ చుప్ గా లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది . కాగా మాజీ అల్లుడు సినిమాలో నటిస్తూ లైఫ్ ముందుకు తీసుకెళ్తుంటే.. మొగుడుని వదిలేసిన ఈ స్టార్ట్ డాటర్ మాత్రం పాత బాయ్ ఫ్రెండ్ . హీరోను మళ్ళీ ట్రాక్ లో పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి మొదటి నుంచి ఎంజాయ్మెంట్ కోరుకునే ఈ స్టార్ డాటర్.. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో మళ్లీ మింగిల్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .
అంతేకాదు వీళ్ళపై ఎన్ని వార్తలు వినిపించినా ..సరే వాటిని ఏం పట్టించుకోకుండా.. సదరు హీరో ఆ స్టార్ డాటర్ ఇద్దరు ఫామ్ హౌస్ లో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారట . అయితే పెళ్ళాం ఇలాంటి పనులు చేస్తుంది అని తెలుసుకున్న హీరో కూడా ఆవిడను పట్టించుకోవట్లేదు . తన పని తనది అన్నట్లు .. సైలెంట్ గా అయిపోయాడట . ఈ క్రమంలోనే తండ్రి మాటని ఇటు మాజీ మొగుడు మాటని వినని ఈ స్టార్ డాటర్ ఏంచక్కా బాయ్ ఫ్రెండ్ తో పగలు రాత్రి తేడా తెలియకుండా ఓ రేంజ్ లో సిగ్గు వదిలేసి మరి ఎంజాయ్ చేస్తుంది అంటూ సినీ వర్గాలలో గుసగుసలాడుకుంటున్నారు . దీంతో ఈ స్టార్ డాటర్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!