Moviesస్కిన్ లేపుకొని మరి ఎగేసుకుంటూ..నాగార్జున అలా నాకుతాడా..? శ్రీ రెడ్డి బోల్డ్...

స్కిన్ లేపుకొని మరి ఎగేసుకుంటూ..నాగార్జున అలా నాకుతాడా..? శ్రీ రెడ్డి బోల్డ్ కామెంట్స్ వినలేం రా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని అందుకున్న నాగార్జున.. రీసెంట్గా సోషల్ మీడియాలో మాత్రం హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ట్రోల్ అవుతున్నే ఉన్నాడు నాగార్జున.. సోషల్ మీడియాలో జనాలు ఏకిపారేయడం కామన్ అయిపోయింది. దీంతో ఆయనకు తీవ్ర తలనొప్పులు క్రియేట్ అవుతున్నాయి.

కాగా డీసెంట్ గా నటి శ్రీరెడ్డి అక్కినేని నాగార్జున పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నాగార్జునపై శ్రీరెడ్డి బండ బూతులు తిట్టింది . ఈ క్రమంలోనే అతగాడు కామెంట్ చేయడం ఇప్పుడు మరింత చర్చలకు దారి తీస్తుంది. ” అంతేకాదు నాగార్జునలకు అమ్మాయిల పిచ్చని ..అతను అమ్మాయిలు కనిపిస్తే అసలు వదలడని ..అంతే కాదు స్కిన్ లేపుకొని మరి ఎగేసుకుంటూ వెళ్తాడని.. కూతురు అంతా వయసు లాంటి హీరోయిన్స్ ని కూడా వదలడు అని.. మూతులు మూతులు నాకుంటూ ఉంటాడని ..” చెప్పుకొచ్చింది.

అంతేకాదు..”సమంత వదిన ఉన్నపుడు ఇవన్నీ జరగవని ..ఆమె ఇలాంటివి సహించదు అని.. అందుకే ఆమె ను బయటకు పంపించేసారని “చెప్పుకొచ్చింది . అంతేనా..” సమంత ఎప్పుడైతే బయటకి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నాగార్జున మరింత రెచ్చిపోతున్నాడని ..అస్సలు ఆగట్లేదని” దారుణంగా కామెంట్లు చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అక్కినేని ఫ్యాన్స్ దారుణంగా ఇచ్చిపడేస్తున్నారు. కాగా శ్రీరెడ్డి ఇలా మాట్లాడుతున్న ఇప్పటివరకు ఏ స్టార్ హీరో స్పందించకపోవడం గమనార్హం. కొందరు ఆమెతో ఎందుకు గొడవ అని వదిలేస్తున్నారు అంటుంటే ..మరికొందరు అందులో నిజం ఉంది కాబట్టే అన్ని మూసుకుని ఉన్నారు అంటు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news