Movies"ఇన్నాళ్లు కళ్లు నెత్తికెక్కాయా రా..?" మెగాహీరో పై టాలీవుడ్ సీనియర్ హీరో...

“ఇన్నాళ్లు కళ్లు నెత్తికెక్కాయా రా..?” మెగాహీరో పై టాలీవుడ్ సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్..!!

స్టార్ సెలబ్రెటీల్ గా మారిపోవాలంటే ఉండేటివి రెండే రెండు దారులు. ఒకటి ఎవరైనా స్టార్ సెలబ్రిటీని తిట్టడం ..లేదా ఎవరైనా స్టార్ సెలబ్రిటీని పొగడటం. ఈ రెండు పనులు చేస్తే ఆటోమేటిక్గా స్టార్ సెలబ్రిటిల జాబితాలోకి యాడ్ అయిపోతారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు జనాలు.. అదే పనిగా కొందరు స్టార్ సెలబ్రిటీస్ ని పొగుడుతూ ఉంటారు . లేదా తిడుతూ ఉంటారు. అయితే కేవలం సామాన్య జనాలే కాదు ఇండస్ట్రీలో ఉన్న ఫేడౌట్ హీరోలు కూడా ఇదే పని చేస్తూ ప్రెసెంట్ తమ పేరుని పాపులారిటి తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు.

కాగా తాజాగా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీ . ఎస్ ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీని ఊపు ఊపేసిన ఈ సీనియర్ హీరో.. ప్రెసెంట్ సినిమాల లేక ఖాళీగా ఉన్నాడు . సోషల్ మీడియాలో నిరంతరంతో ట్రోలింగ్ కి గురయ్యే ఈ హీరో రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఓ రేంజ్ లో పొగిడేసారు. గతంలో ఆయనకు విభేదాలు ఉన్నా సరే అవి పట్టించుకోకుండా నోటికి వచ్చిన పదాలన్నీ వాడేసాడు. ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ షాక్ అయిపోయారు.

నిన్న మొన్నటి వరకు అమ్మ నా బూతులు తిట్టిన ఈ స్టార్ హీరో.. రాత్రికి రాత్రి ఏమైపోయింది..? మెగాస్టార్ ని ఇంతలా పూజిస్తున్నారు..? మెగా భజన చేస్తున్నారు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేనా గతంలో మెగాస్టార్ చిరంజీవిని దూషించిన ఆ నోరులే ఇప్పుడు మెగాస్టార్ ని పొగిడేస్తూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ సైతం షాక్ అయిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా టైం చూసి కొడుతున్నారు . “ఇన్నాళ్లు నీ కళ్ళు నెత్తికెక్కాయా..? అందుకే మెగాస్టార్ లో ఉన్న మంచితనం గుర్తుపట్టలేకపోయావా ..?అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు నీకు ఏదో అవసరం లేకపోతే తప్పిస్తే చిరంజీవిని ఈ రేంజ్ లో పోగడవు లే..? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పెట్టుకునే టైప్ నువ్వు ..?అంటూ నీచంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో నీ ఓ రేంజ్ లో ట్రోల్ చేసి ఆడేసుకుంటున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news