Newsరాజమౌళి పై గుర్రుగా ఉన్న ప్రభాస్.. ఇంత దారుణమా డార్లింగ్..!?

రాజమౌళి పై గుర్రుగా ఉన్న ప్రభాస్.. ఇంత దారుణమా డార్లింగ్..!?

ఓరి దేవుడోయ్.. అదేదో సామెత విన్నట్టు ..”మొగుడు చచ్చిపోయి భార్య ఏడుస్తూ ఉంటే ..ఇంకొకటి వచ్చి ఇంకొకటి ఏదో అడిగిందట”.. ఆ సామెతలా రాజమౌళి ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డు ఏ ముహూర్తాన కొట్టాడో కానీ అప్పటినుంచి ఆర్ఆర్ఆర్ రాజమౌళి పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండి గ్ లోకి వచ్చింది . అయితే రాజమౌళిని ఏ రేంజ్ లో పొగిడేస్తున్నారో జనాలు అదే రేంజ్ లో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు . దానికి రీజన్ ఏంటా అనుకుంటున్నారా..? ఆర్ఆర్ఆర్కే ఎందుకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసుకున్నాడు ..? రాజమౌళి అంతకు ముందు తెరకెక్కించిన సినిమాలకు ఎందుకు రాలేదు..?

స్టూడెంట్ నెంబర్ వన్ , మగధీర , బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి . అయితే వాటికి రాని ఆస్కార్ అవార్డు కేవలం ఆర్ ఆర్ ఆర్ కే ఎలా వచ్చింది అంటూ ఇప్పుడు జనాలు సరికొత్త చర్చను సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు . కాగా ఈ క్రమంలోనే రెబల్ ఫ్యాన్స్ సైతం రాజమౌళి పై గుర్రుగా ఉన్నారు . దానికి కారణం బాహుబలి పార్ట్ వన్ .. పార్ట్ టు అంటూ హీరో ప్రభాస్ ని దాదాపు ఆరేళ్ళు నీ గుప్పెట్లో పెట్టుకున్నావు.. అలాంటి సినిమాకి ఆస్కార్ అవార్డు ఎందుకు తెప్పించలేకపోయావు..? నీకు ఆస్కార్ అవార్డు పై అంతా ఇష్టం ఉన్నప్పుడు బాహుబలి కి ఆస్కార్ కోసం ట్రై చేసి ఉండొచ్చు కదా..? అంటూ రెబెల్ ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు .

bahubhali

ఈ క్రమంలోనే ప్రభాస్ సైతం రాజమౌళి పై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏ హీరో కైనా సరే ఆస్కార్ అవార్డు అందుకోవడం ఒక కల ..ప్రభాస్ కి కూడా.. బాహుబలి సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చుంటే ప్రభాస్ పేరు మరింత స్థాయిలో మారుమ్రోగిపోయేది.. ప్రభాస్ కోరిక తీరుడేది . కానీ రాజమౌళి ఎందుకో బాహుబలి సినిమాకి ఆస్కార టార్గెట్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోని ఆరారార్ కి ఆస్కార్ రావడం పై ఒక పక్క సంతోషంగానే ఉన్నా మరోపక్క బాహుబలి కు వచ్చుంటే మరింత సంతోషంగా ఉండేదిగా అంటూ ఫీల్ అవుతున్నారట .

అందుకే రాజమౌళికి కంగ్రాట్యులేషన్స్ మాత్రమే చెప్పి చేతులు దులిపేసుకున్నాడు ప్రభాస్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కేవలం ప్రభాస్ కాదు ఇండస్ట్రీలో చాలామందికి ఇదే డౌట్ వినిపిస్తున్నారు .కేవలం ఆర్ ఆర్ ఆర్ కే ఎందుకు ఆస్కార్ అవార్డు కోసం ట్రై చేసాడు ..రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కన్నా మించిన సినిమాలు ముందు ఎన్నో తెరకెక్కించారు.. మరి వాటి పరిస్థితి ఏంటి ఎందుకు ఆస్కార్ కోసం ట్రై చేయలేదు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news