Moviesరష్మిక కొవ్వు కరిగిందా..? ఒక్క దెబ్బకు అన్ని మూసేసుకున్నట్లుందే..!!

రష్మిక కొవ్వు కరిగిందా..? ఒక్క దెబ్బకు అన్ని మూసేసుకున్నట్లుందే..!!

ఎస్ ..ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రష్మిక మందన పేరుని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. సోషల్ మీడియాలో నిరంతరంకి ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది . కాగా ఆమె నటించిన వరుస సినిమాలు డిజాస్టర్ గా మారుతూ ఉండటంతో రష్మిక కి కొత్త అవకాశాలు రావడమే కరువయ్యాయి . ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోని నితిన్ తో అద్భుతమైన ఛాన్స్ అందుకుంది రష్మిక మందన.

మల్టీ టాలెంటెడ్ వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రాబోతున్న కొత్త సినిమాకి నేడు పూజా కార్యక్రమాలు జరిగాయి . గతంలో ఈ కాంబినేషన్ లో భీష్మ అనే సినిమా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. కమర్షియల్ పరంగా హిట్ కాకపోయినా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది . కాగా మరోసారి అదే అద్భుతమైన ఫార్ములాను రిపీట్ చేయబోతున్నాడు డైరెక్టర్ వెంకీ కొడుముల . రీసెంట్గా వీళ్ళు ముగ్గురు కాంబోలో రాబోతున్న సినిమాకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు .

ఈ పూజా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే నితిన్ – రష్మిక ముహూర్తం షాట్ ని తన క్లాప్ తో చిరు ప్రారంభించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఎప్పుడూ తన సినిమా పూజ కార్యక్రమాలు జరిగిన యాక్టివ్ గా ఉంటూ సందడి సందడి చేసే రష్మిక మందన ఎందుకో ఈసారి చాలా డల్ గా ఉంది . మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి పక్కన ఉన్న సరే గప్ చుప్ గా సైలెంట్ గా ఉండిపోయింది తప్పిస్తే హంగామా చేయలేదు . గతంలో వారసుడు సినిమా పూజా కార్యక్రమాలలో రష్మిక మనల్ని ఏ రేంజ్ ఎంటర్ టైన్ చేసిందో మనం మర్చిపోలేం .

విజయ్ కి దిష్టి తీస్తూ నానహంగా చేసింది . అయితే ఇప్పుడు రష్మిక మందన ఎందుకో సైలెంట్ గా ఉండిపోయింది అన్న చర్చ ఇంట్రెస్టింగ్ గా మారింది . దానికి కారణం రష్మిక మందన పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగే కారణం అంటూ తెలుస్తుంది . కాగా ఇదే క్రమంలో మరి కొంతమంది ఆకతాయిలు రష్మిక మందన కొవ్వు కరిగిందని అందుకే ఆమె తన స్థాయి తెలుసుకునిందని.. ఈ మూవీ ఈవెంట్లో సైలెంట్ గా ఉండిపోయింది అంటూ చెప్పుకుంటుంటే.. మరి కొంతమంది ఇప్పటికైనా రష్మిక అన్ని మూసేసుకొని సైలెంట్ గా తన పని తాను చేసుకుంటే ఇండస్ట్రీలో ఏదో ఒక మూల హీరోయిన్గా సెటిలైపోవచ్చు అంటూ విపరీతంగా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి రష్మిక మందన పేరు ఓ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news