Moviesఓరేయ్ రాజమౌళి కొడుకా..నీకు బుద్ధి ఉందా రా..? అభిమానులకు అడ్డంగా దొరికిపోయిన...

ఓరేయ్ రాజమౌళి కొడుకా..నీకు బుద్ధి ఉందా రా..? అభిమానులకు అడ్డంగా దొరికిపోయిన కార్తికేయ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో రాజమౌళి కొడుకు కార్తికేయను ఏకీపారేస్తున్నారు కొందరు నెటిజన్స్ . మనకు తెలిసిందే కార్తికేయ తండ్రి రాజమౌళి తెరకెక్కించిన ఆరారార్ సినిమా కు ఆస్కార్ అవార్డ్ వరించింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాలు మొత్తం ఆర్ఆర్ఆర్ టీంకు స్పెషల్ విషెస్ చెబుతున్నారు . ఈ క్రమంలోనే కార్తికేయకు కూడా కొందరు స్టార్ హీరోస్ ట్యాగ్ చేసి మరి ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడం పట్ల కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే కార్తికేయకి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయినా అక్కినేని అఖిల్ కూడా కార్తికేయకు ట్యాగ్ చేస్తూ ఆర్ఆర్ఆర్ సక్సెస్ సందర్భంగా కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు . అంతేకాదు కార్తికేయను బ్రదర్ అంటూ సంబోధించారు . అయితే అప్పటివరకు బాగానే ఉన్న మ్యాటర్ ఒక్కసారిగా రిప్లై ఇచ్చిన కార్తికేయ మెసేజ్ చూసి జనాలు మండిపడుతున్నారు. అక్కినేని అఖిల్ ఎంతో మర్యాదపూర్వకంగా బ్రదర్ అని పిలిస్తే ..రాజమౌళి కొడుకు కార్తికేయ మాత్రం “థాంక్యూ రా” అంటూ పెట్టాడు.

ఈ క్రమంలోనే వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా సరే సోషల్ మీడియాలో నలుగురు ఫాన్స్ చూసుకునేటప్పుడు మర్యాదగా సంబోధించుకోవాలి ..అక్కినేని అఖిల్ బ్రదర్ అన్నప్పుడు నువ్వు బ్రదర్ అనాలి ..అంతే కానీ రా అనడం ఏంటి ..?నీకు ఆ మాత్రం బుద్ధి లేదా..? మీ పేరెంట్స్ అది కూడా నేర్పించలేదా..? అంటూ ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news