సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా కొంతమంది ముద్దుగుమ్మలను చూడగానే కుర్రాళ్ళు ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతారు. వాళ్ళల్లో ఒకరే ఈ రెజీనా కెసాండ్రా. ఈ పేరు కు కొత్త పరిచయాలు అవసరం లేదు . తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాని అందుకుని సూపర్బ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అంతేనా స్టార్ హీరోలతో సరి సమానంగా యాక్షన్ చేసి లేడీ ఆటో బాంబ్ అంటూ కూడా పేరు సంపాదించుకుంది .
టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రెజీనా .. అంటే టాలీవుడ్ హీరోలకి అదోరకమైన తెలియని భయం అంటూ అప్పట్లో వార్తలు వినిపించేవి . మరి ముఖ్యంగా రెజీనా ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడుతుంది. ఆ టైంలో బిగ్ బి అమితాబ్ తో ఆమె చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీద చెప్పేస్తుంది రెజీనా అంటూ కొందరు హీరోలు భయపడే వారు. అంతే కాదు ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వారైనా సరే తనకి నచ్చితే బుగ్గ గిల్లేస్తుంది.
ఎస్ ఆ భయం కారణంగానే తెలుగు హీరోలు రెజీనాకి దూరంగా ఉంటారట. ఇప్పటికే సాయి ధరమట్ తేజ్ ని రెజీనా.. తెగ పిండేసి నలిపేసింది అంటూ వార్తలు వినిపించాయి. నాగశౌర్య, నారా రోహిత్ ని కూడా అమ్మడు ఓ రేంజ్ లో పిండేసిందట. తనతో పని చేసే హీరోల బుగ్గలు చబ్బీగా ఉంటే లాగి లాగి పెట్టి నొక్కేసే రెజీనా ని చూస్తే టాలీవుడ్ హీరోలకి భయమని.. ఆ కరణంగానే అమ్మడ్కి దూరంగా ఉంటారనే టాక్ అప్పట్లో వైరల్ అయ్యేది. కేవలం తెలుగు హీరోలే కాదు బాలీవుడ్ హీరోలు అంతే. కాకపోతే తెలుగులో ఉన్న చబ్బి హీరోలు బాలీవుడ్లో ఉండరు అనేది జనాల అభిప్రాయం . ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది..!!