Moviesవాట్..అఖిల్ కోసం విడాకులు తీసుకున్న స్టార్ కూతురా..? బుర్ర ఉందా నాగార్జునా..?

వాట్..అఖిల్ కోసం విడాకులు తీసుకున్న స్టార్ కూతురా..? బుర్ర ఉందా నాగార్జునా..?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అక్కినేని కుర్రాలను ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో ఆకతాయిలు మనందరికీ బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన మూమెంట్ నుంచి ఎక్కువ ట్రోల్ చేస్తూనే ఉన్నారు . ఈ క్రమంలోనే అఖిల్ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో మరోసారి అఖిల్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ అఖిల్ ఇంకా స్టిల్ బ్యాచిలర్ గానే ఉండడం అంటూ తెలుస్తుంది.

మనకు తెలిసిందే గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి నిశ్చితార్ధం చేసుకొని తీరా పెళ్లి టైంకి బ్రేకప్ చెప్పేసుకున్న అఖిల్ .. ఆ తర్వాత పెళ్లి అనే పదానికి దూరంగా ఉంటున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య కూడా విడాకులు ఇచ్చేసి అక్కినేని ఇంటి కి కోడలు అనే దిక్కు లేకుండా చేశారు . కాగా ఈ క్రమంలోనే అక్కినేని ఫాన్స్ కూడా ఇంటికి కొత్త కోడలు రావాలని .. మళ్లీ అక్కినేని ఇంటికి పునర్ వైభవం రావాలని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోనే అఖిల్ త్వరలోనే ఓ స్టార్ డాటర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే ఆ స్టార్ డాటర్ పెళ్లి చేసుకొని మొగుడికి విడాకులు ఇచ్చేసింది అంటూ కూడా తెలుస్తుంది . కాకపోతే మొదటి నుంచి నాగార్జునకు ఆ స్టార్ హీరోకు ఎక్కువ క్లోజ్ నెస్ ఉందని ..ఇద్దరు సినిమాలకి ప్రమోషన్స్ చేసుకుంటుంటారని..కానీ పెళ్లి మూమెంట్లో మాత్రం విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు వేరువేరు వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారని .. అయితే అఖిల్ పెళ్లి చేసుకోకుండానే బ్రేకప్ చెప్పేస్తే అమ్మాయి పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు కాపురం చేశాక విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే మళ్లీ ఈ జంట ఒకటి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునను ఫ్యాన్స్ ఏకీపారేస్తున్నారు . అసలే ఓసారి విడాకులు ఇచ్చి అక్కినేని పరువు మంట కలుపుతుంటే ..డివర్స్ ఇచ్చిన అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకుంటావా ..? ఏమన్నా బుర్ర ఉందా నాగర్జున..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . ఈ క్రమంలోనే నాగార్జున పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో అక్కినేని కుర్రాళ్ళ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతూనే ఉన్నాయి . అయితే ఎక్కడా కూడా పాజిటివిటీ లేకుండా నెగిటివ్ గానే ఉండడం గమనార్హం. చూడాలి మరి దీనిపై అక్కినేని అఖిల్ ఏ విధంగా స్పందిస్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news