సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు . అలాంటి దానికి మరొక నిదర్శనమే త్రిష. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష ..ప్రెసెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు కెరియర్ లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా సినిమాలకు సుదీర్ఘంగా బ్రేక్ తీసుకుంది . ఈ క్రమంలోని త్రిష ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు ఎదుర్కొంది అన్న న్యూస్ వైరల్ అయింది .
కాగా రీసెంట్ గానే పోనియన్ సెల్వన్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్గా ఓపెన్ చేసిన త్రిష.. తర్వాత కూడా తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది. ప్రజెంట్ తెలుగు తమిళ్ సినిమాల్లో మంచి మంచి రోల్స్ అందుకుంటున్న త్రిష గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అ గతంలో త్రిష తప్ప తాగి ఓ డైరెక్టర్ రూమ్ కి వెళ్లిన విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మనకు తెలిసిందే గతంలో త్రిష గురించి ఎన్నో వార్తలు వినిపించాయి . హోటల్ రూమ్లో న్యూడ్ గా స్నానం చేస్తున్న వీడియో వైరల్ అయింది.. ఆ తర్వాత త్రిష కోలీవుడ్ స్టార్ హీరోతో బెడ్ రూమ్లో ఉన్న వీడియో కూడా వైరల్ అయింది . ఇలాంటి క్రమంలోని మరొక న్యూస్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .గతంలో త్రిష ఓ డైరెక్టర్ రూమ్ లోకి తాగేసి వెళ్లిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది.
భోజపురి డైరెక్టర్ తో భోజపురి డైరెక్టర్ త్రిషకు ఆఫర్ ఇవ్వడంతో ఎగిరి గంతేసిన అమ్మడు హ్యుజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది . అయినా సరే డైరెక్టర్ ఏమాత్రం తగ్గకుండా త్రిష అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడ్డాడట . ఈ క్రమంలోనే అమ్మడు అమ్మ లేకుండానే డైరెక్టర్ దగ్గరికి చెక్ తీసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ బీర్ ఆఫర్ చేశాడు. కిక్కు బాగా ఎక్కింది . ఈ క్రమంలోనే అమ్మడు తూలిపోయి వాలిపోతూ డైరెక్టర్ మీద పడిపోయిందట .
ఆ క్రమంలోని డైరెక్టర్ కూడా టెంప్ట్ అయిపోయిన అనుభవించాలని చూసారని.. సడన్గా తేరుకున్న దృశ్య గట్టిగా అరవడంతో హోటల్ స్టాఫ్ వచ్చి అమ్మడుని సేవ్ చేశారని ఇలా చిన్న తప్పు కారణంగా ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడిందని .. అప్పటినుంచి త్రిష ఎక్కడికి ఒంటరిగా వెళ్ళదని .. అమ్మతోనే వెళ్తుందని న్యూస్ కూడా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది .