Moviesఆ స్టార్ హీరో ప్రేమని రిజెక్ట్ చేసిన సంగీత.. ఇంతకన్న దరిద్రం...

ఆ స్టార్ హీరో ప్రేమని రిజెక్ట్ చేసిన సంగీత.. ఇంతకన్న దరిద్రం మరోకటి ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్లు, ఎఫైర్లు చాలా కామన్ . ఓ సినిమా షూట్ చేస్తున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు . ఆ తర్వాత విడిపోయి మరో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మలు స్టార్స్ ఉన్నారు . అయితే స్టార్ హీరో లాంటివాడు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ చాలా తక్కువ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ సంగీత . మలయాళ గంగోత్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పలు సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది. తెలుగులోనూ మంచి మంచి అవకాశాలు అందుకుంటూ తన పేరుకి పాపులారిటీ సంపాదించుకుంది . కాగా సంగీత కి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రపోజ్ చేశాడు అన్న న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . దానికి మెయిన్ రీజన్ చిన్నప్పటి నుంచి వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడం.

అంతేకాదు ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా కూడా మారిందట . అయితే అది వన్ సైడ్ లవ్. సంగీత అంటే విజయ్ కి చాలా చాలా ఇష్టమట. ఇదే విషయాన్ని సంగీతం కూడా చెప్పారట. సంగీతకు ప్రపోజ్ చేశారట . అయినా కూడా సంగీత విజయ్ ని ప్రేమించలేదట . ఈ క్రమంలోనే ఇష్టపడిన అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్న విజయ్.. సంగీతను ఫ్రెండ్ గానే చూడడం మొదలుపెట్టారు. ఇప్పటికి వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు . ఆ తర్వాత విజయ్ తన ఫ్యాన్ ని పెళ్లి చేసుకున్నాడు. సంగీత స్టార్ సింగర్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు. సంగీత పెళ్ళయ్యాక కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నింది. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news