Moviesపూర్తిగా బరితెగించిన అమలాపాల్..ఛీ ఛీ చడ్డి లో ఇంత ఛండాలమైన పనులా..?

పూర్తిగా బరితెగించిన అమలాపాల్..ఛీ ఛీ చడ్డి లో ఇంత ఛండాలమైన పనులా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినీ స్టార్ సెలబ్రిటీస్ ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనందరికీ బాగా తెలిసిందే. ఓ ముద్దుగుమ్మ శారీలో తన అందాలను చూపిస్తే మరో ముద్దుగుమ్మ మోడ్రెన్ దుస్తుల్లో తన అందాలను వలకబోస్తుంది . మరో ముద్దుగుమ్మ ఏకంగా చెడ్డి మిడ్డిలతో తనకున్న అందాలను హాట్ హాట్ గా చూపిస్తుంది.

అయితే వాళ్లందరిలోకి ప్రత్యేకం హీరోయిన్ అమలాపాల్ . ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . డస్కీ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న అమలాపాల్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . అంతేకాదుఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సోషల్ మీడియాలో అటు ..సినీ తెర పై అమ్మడు హాట్ అందాలను ఎక్కువగా చూపిస్తుంది .

కుర్రాళ్లకు చమటలు పట్టించేస్తుంది అమలాపాల్ . రీసెంట్ గా అమ్మడు తన హాట్ అందాలను బయటపెట్టింది. టూ పీస్ బికినీలో దూరం నుంచి చూస్తుంటే ఈ పిక్స్ లో అసలు అమ్మడు డ్రాయర్ వేసుకుందా లేదా అన్నంత దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే కుర్రాళ్ళ సైతం అమలాపాల్ లేటెస్ట్ ఫోటోస్ పై ఘాతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఛండాలంగా ఉండే డ్రెస్ ఎలా వేసుకున్నావు అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె పేరు మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news