ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయనతార .. ప్రజెంట్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . రీసెంట్ గానే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార .. పెళ్ళైన నాలుగు నెలలకే ఇద్దరు కవలలకు తల్లి అయ్యి షాక్ ఇచ్చింది.
ఈ క్రమంలోని సరోగసి ప్రాసెస్ ద్వారా కలలకు తల్లి అయిన నయనతారపై ..నానా రకాలుగా ట్రోలింగ్ జరిగింది. ఫైనల్లీ తమిళనాడు గవర్నమెంట్ కు అఫీషియల్ డాక్యుమెంట్స్ అందజేసి ..ఆ వివాదం నుంచి బయటపడింది . కాగా ఇప్పుడు మరోసారి ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అన్నీ ఉన్న నయనతార ఎందుకు సరోగసి ప్రాసెస్ ద్వారా పిల్లల్ని కన్నింది అనేది ప్రశ్నార్ధకంగా మారింది .
ఈ క్రమంలోనే పలువురు కోలీవుడ్ స్టార్స్ విగ్నేశ్ శివన్ కి ఉన్న జబ్బు గురించి బయట పెడుతున్నారు . ఆయనకు నరలా వీక్ నెస్ ఉంది అన్న విషయాన్ని విగ్నేశ్ శివన్ ఫ్రెండ్స్ బయట పెట్టినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విగ్నేశ్ శివన్ కి ఉన్న ప్రాబ్లం కారణంగా.. నయనతార ఇలా సరోగసి ప్రాసెస్ ద్వార పిల్లలను ప్లాన్ చేసుకుందని.. లేకపోతే ఆమె కూడా నేచురల్ గా తన కడుపులోని బిడ్డ ను కనాలి అనుకుంది అని ఆమె ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో విగ్నేశ్ – నయనతారాల కవల పిల్లల మ్యాటర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!