Moviesఆ హీరో కోరిక తీర్చినందుకు 10 కోట్ల కారు ఇచ్చాడా..? పూజా...

ఆ హీరో కోరిక తీర్చినందుకు 10 కోట్ల కారు ఇచ్చాడా..? పూజా హెగ్డే అంత లా సాటిస్ఫై చేసిందా..?

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కి 10 కోట్ల కారును గిఫ్ట్గా ఇచ్చాడా అంటే అవును అంటున్నారు బాలీవుడ్ సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే ప్రజెంట్ సల్మాన్ ఖాన్ తో పూజా ఓ లో నటిస్తుంది .ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఓ పాత్రలో మెరబోతున్నాడు .

కాగా ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధం కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తమ సినిమాకి హైప్ పెంచుకోవడానికి నానాదంటాలు పడుతున్నారు సల్మాన్ ఖాన్ – పూజ హెగ్డే . ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పూజా హెగ్డే పర్ఫామెన్స్ కి మెచ్చిన సల్మాన్ ఖాన్ ఆమె కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి కారును గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ పది కోట్లు ఖర్చుపెట్టి ఏ హీరోయిన్ కి గిఫ్ట్ కొనివ్వలేదు . ఫస్ట్ టైం పూజకే ఆ ఛాన్స్ దక్కింది . ఈ రేంజ్ లో పూజకి గిఫ్ట్ ఇచ్చాడంటే పూజ ఏ రేంజ్ లో ఆయనను సాటిస్ఫై చేసిందో అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరోసారి పూజా హెగ్డే – సల్మాన్ మధ్య ఉన్న సీక్రేట్ రిలేషన్ షిప్ బయటపడింది. వాళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ వార్తల పై వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news