Moviesవామ్మో..అల్లు అర్జున్ అలా చేస్తే స్నేహా రెడ్డికి అంత పిచ్చ కోపమా..?...

వామ్మో..అల్లు అర్జున్ అలా చేస్తే స్నేహా రెడ్డికి అంత పిచ్చ కోపమా..? అలిగి పుట్టింటికి వెళ్లిపోతుందా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నాడు . రీసెంట్గా పుస్ప 2 సినిమాలోని జాయిన్ అయ్యాడు . ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ కి టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు .

ఈ క్రమంలోని ఆయన గురించి చిన్న న్యూస్ బయటకు వచ్చిన సోషల్ మీడియాలో మారుమ్రోగి పోతూ ఉంటుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా అల్లు అర్జున్ కి ఉన్న పిచ్చి అలవాటు గురించి బయటపడింది . జనరల్ గా ఎవరికైనా సరే కామన్ గా అమ్మాయిల్ని ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది . కానీ అవి హద్దుల్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు .. లిమిట్స్ క్రాస్ చేస్తేనే ప్రాబ్లం అంతా ఉంటుంది. బన్నీకి విపరీతమైన పిచ్చి అలవాటు ఉందట. అమ్మాయిలను ఏడిపించడం అంటే విపరీతమైన పిచ్చట .

సరదాగా ..ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఉంటాడట . ఆశ్చర్యమేంటంటే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన ఇప్పటికి అల్లు అర్జున్ అలానే చేస్తూ ఉంటాడట . ఎవరైనా బంధువుల ఫంక్షన్లో అమ్మాయిల్ని సరదాగా ఏడిపిస్తూ కనిపిస్తూ ఉంటాడట . ఈ విషయం నచ్చని స్నేహ రెడ్డి ఎన్నోసార్లు ఆ అలవాటు మాంచడానికి ట్రై చేసిందట. కొన్ని సార్లు అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందట. అంతేకాదు అల్లు అర్జున్ ఫస్ట్ టైం స్నేహ రెడ్డిని చూసినప్పుడు కూడా అలానే టీస్ చేశారట . స్నేహ రెడ్డి ఓవర్ మేకప్ వేసుకొని ఉండడంతో ఫన్నీగా ఆమెను కామెంట్ చేస్తూ సరదాగా ఆటపట్టించాడట . అప్పట్లో చాలా హార్ట్ అయిన స్నేహ రెడ్డి ఆ తర్వాత బన్నీలోని చిలిపితనానికి మాటలకు ఫిదా అయిపోయింది . ఆ తర్వాత ఆ ప్రేమ పెళ్లి గా మారి..అది ఇప్పుడు భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మారి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏద్ది ఏమైనా సరే అల్లు అర్జున్ లో ఆ చిలిపితనం లేకపోతే అసలుకి కిక్కే ఉందదు అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news