Moviesజాన్వీ అంత దిగజారిపోయిందా..?. కోరిక‌ తీర్చుకునేందుకు ఆ స్టార్ డైరెక్ట‌ర్ ను...

జాన్వీ అంత దిగజారిపోయిందా..?. కోరిక‌ తీర్చుకునేందుకు ఆ స్టార్ డైరెక్ట‌ర్ ను అంతలా టార్చర్ చేసిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన అందంతో ..తన నటనతో ..తన అభినయంతో.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీదేవి.. ప్రజెంట్ మన మధ్య లేకపోయినా .. సరే ఇప్పటికి ఆమె సినిమాలను చూస్తున్నాం.. ఓ దేవతల ఆరాధిస్తున్నామంటే .. ఆమె నటన దానికి ప్రధాన కారణం . కాగా అలాంటి ఓ మహానటి తల్లి కడుపున పుట్టిన అందాల ముద్దుగుమ్మనే ఈ జాన్వికపూర్ .

స్టార్ డాటర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఎలాంటి హంగామా చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే తెలుగులో కూడా సత్తా చాటదానికి పక్కా ప్లాన్ వేసుకుంది జాన్వి కపూర్ . కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ థర్టీ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కి ఎన్టీఆర్ 30 ప్రశ్న ఎదురవుగా పొరపాటున టంగ్ స్లిప్ అయింది .

ఎన్టీఆర్ తో ఎప్పుడెప్పుడు సినిమాలో నటిస్తామా అని ఆత్రుతగా ఉన్నానని.. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని ..కొరటాల సార్ కి డైలీ మెసేజ్లు పెట్టి విసిగించేస్తున్నానని.. చెప్పకు వచ్చింది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు జాన్వీ ని ఏడిపిస్తున్నారు. ” నీ కోరిక తీర్చుకోవడానికి కొరటాలని ఇబ్బంది పెడుతున్నావా ..? టైం చూసుకుని సినిమా స్టార్ట్ చేస్తారుగా..? అంత తొందరేంటి ..? అంటూ” కామెంట్లు పెడుతుంటే ..మా ఎన్టీఆర్ తో నటించాలంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండాలి అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరు బాగా అతి చేస్తున్నావు.. చూద్దాం నీ రాత ఎలా తగలాడిందో అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news