MoviesAnushka ఆ చెత్త సినిమా అనుష్క చేయడం ప్రభాస్ కి ఇష్టం...

Anushka ఆ చెత్త సినిమా అనుష్క చేయడం ప్రభాస్ కి ఇష్టం లేదా..? అందుకే అలా చేసాడా..?

గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాని కుదిపేస్తున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ..హీరోయిన్ అనుష్క శెట్టి ప్రేమాయణం అనే చెప్పాలి. వీళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ.. జనాలు మాత్రం వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అంటూ ఫిక్స్ అయిపోయారు . దానికి తగ్గట్టే వీళ్ళ సినిమా ఈవెంట్లలో సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి చేసే పనులలో జనాలకు అడ్డంగా దొరికిపోతున్నారు ఈ జంట .

కాగా ఇప్పటికే ఈ జంట తెరపై.. తెర వెనుక మంచి కెమిస్ట్రీ ఉంది అంటూ ట్యాగ్ చేయించుకుంది . దీంతో రెబల్ ఫాన్స్ అనుష్క ఉప్పలపాటి ఇంటి కోడలు అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే అనుష్క – ప్రభాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అనుష్క ఇప్పటికే చాలా కంటెంట్ ఉన్న సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే వేదం సినిమాలో వ్యభిచారిగా కూడా నటించింది .

అయితే ఆ రోల్ ప్రభాస్ కి ఇష్టం లేదని.. స్టోరీ విన్నప్పుడే అనుష్కకు వద్దు అంటూ వార్న్ చేశారని.. కానీ అనుష్క తెగించి ఆరోల్ చేసిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. నిజానికి అనుష్క చేసిన సినిమా డిజాస్టర్ గా మారినా అనుష్క నటనకి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా చేసిన తర్వాత ముసలోళ్ళు కూడా అనుష్క ను ఆరాధించడం మొదలుపెట్టారు . అంతలా తన నటనతో మెప్పించింది అనుష్క . కాగా ప్రజెంట్ నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది. ప్రభాస్ సైతం పలు పాన్ ఇండియా సినిమాలల్లో నటిస్తున్నాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news