Moviesబన్నీ జీవితాని నాశనం చేస్తున్న అల్లు అరవింద్ ..? బుద్ది ఉన్నోడు...

బన్నీ జీవితాని నాశనం చేస్తున్న అల్లు అరవింద్ ..? బుద్ది ఉన్నోడు ఎవ్వరైనా ఇలా చేస్తారా..?

అల్లు అరవింద్ .. తన పబ్లిసిటీ కోసం పాపులారిటీ కోసం సొంత కొడుకు అయినా బన్నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . కాగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన పుష్ప సినిమాలో నటించిన తర్వాత బన్నీ పేరు ఇండియా లెవెల్లో వైరల్ అవుతుంది.

కాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న బన్ని త్వరలోనే పుష్ప2 సినిమాతో తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . అంతే కాదు ప్రెసెంట్ బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా బన్నితో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . పలు ఇంటర్వ్యూలో అదే విషయాన్ని ఓపన్గా చెప్పేస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి .

ఇలాంటి టైంలో అల్లు అరవింద్.. ఆహా ఓటీటీలో బన్నీతో ఓ టాక్ షోని చేయబోతున్నాడు అన్న న్యూస్ ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . రీసెంట్ గా దీనికి సంబంధించిన ఓ పిక్ని పోస్ట్ చేస్తూ “బిగ్ అనౌన్స్మెంట్ సూన్ ” అంటూ ఒక అప్ డేట్ ఇచ్చింది . త్వరలోనే బన్నీ హోస్ట్ గా ఓ టాక్ షో లో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్ ఫర్ అవుతున్నారు . ఎవరైనా ఇలా చేస్తారా..? సొంత కొడుకు జీవితాన్ని ఇలా నాశనం చేస్తారా..? అంటూ కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మరికొందరు బన్నీలోని సరికొత్త టాలెంట్ ని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ..బన్నీ లైఫ్ లో తీసుకున్న ఈ నిర్ణయం మంచిదా..? చెడ్డదా..? అంటూ చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news