Moviesకూతురు చేసిన పనికి తలపట్టుకున్న బన్నీ.. ఆరేళ్ల‌కే అలాంటి ప‌ని చేసేసిందిగా..ఆ...

కూతురు చేసిన పనికి తలపట్టుకున్న బన్నీ.. ఆరేళ్ల‌కే అలాంటి ప‌ని చేసేసిందిగా..ఆ విషయంలో అమ్మనే మించిపోతుంది ఈ పిల్ల..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా స్టార్సే కాదు ..వాళ్ళ పిల్లలు కూడా హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు . అదే లిస్టులోకి వస్తుంది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తండ్రికి మించిన స్టార్ డమ్ తో తో నాన్న ను మించి పోయే ఫ్యాన్ ఫాలోయింగ్ తో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది అర్హ.

తన ముద్దు ముద్దు మాటలతో క్యూట్ గా చిలిప్ అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతుంది అర్హ . ప్రెసెంట్ అర్హ సోషల్ మీడియాని ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎంత మంది స్టార్ డాటర్స్ ఉన్న అర్హ అంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు . ముఖ్యంగా ఆమె క్యూట్ మాటలు ..చిలిపి అల్లర్లు ..జనాలను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. స్నేహా , అల్లు అర్జున్ కూడా కూతురు అర్హతో దిగిన ప్రతి పిక్ ను.. సరదా మూమెంట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటారు.

కాగా రీసెంట్గా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అల్లు అర్జున్ , అర్హ కి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఆరేళ్ల ఈ చిన్నారి చేసిన పనికి బన్నీ కూడా షాక్ అయిపోయి తల పట్టుకునేసాడు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డి భార్య రీసెంట్గా అల్లు అర్హ తన యోగ పిక్ ని పోస్ట్ చేసింది. అర్హ తన అరికాళ్లము తన తలకి టచ్ చేస్తున్న యోగా ముద్రను అర్హ వేయగా.. ఆ యోగ భంగిమలు చూసిన అల్లు అర్జున్ షాక్ అయిపోయి .. ఒక్కసారిగా తల పట్టుకునేసాడు . ఈ పిక్ని స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాని చెక్ చేస్తుంది. అల్లు అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు కచ్చితంగా స్నేహ రెడ్డి ను మించి పోయే స్టార్ సెలబ్రిటీ అయిపోతుందని.. చక్కగా తన హెల్త్ గురించి కాన్సన్ట్రేషన్ తీసుకుంటుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అల్లు అర్హ పేరు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news