సినిమా ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు , బ్రేకప్ లు ..చాలా కామన్. ఏదైనా సరే సినిమాలు చేస్తున్నప్పుడు షూటింగ్లో కలిసిన హీరో హీరోయిన్లు నిజంగానే ప్రేమలో పడిపోయి.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయినా అందాల జంటలు ఎంతోమంది ఉన్నారు. కాగా వాళ్ళల్లో ఒకరే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ .. హీరోయిన్ షాలిని . వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
కలిసి సినిమాలు చేస్తున్న టైంలోనే ఇష్టపడిన ఈ జంట ..వీళ్ళు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్ళి అయ్యి దాదాపు 21 ఏళ్ళు గడుస్తుంది . ఇప్పటివరకు చిన్న రిమార్క్ కూడా లేకుండా వీళ్ళ సంసారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాగా రీసెంట్గా వీళ్లకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోయిన్ షాలిని ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వీళ్ళ పెళ్ళి కి ఏడాది నుంచే సినీ వర్గాలల్లో జోరుగా వార్తలు వినిపించాయి.
అయితే అప్పట్లోనే కోలీవుడ్ డైరెక్టర్ అజిత్ కు ఆమెను పెళ్ళి చేసుకోవద్దని చెప్పారట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు డైరెక్టర్ రమేష్ ఖన్న..యస్..తాజాగా ఆయన ఇచ్చిన సజెషన్స్ బయటపడ్డాయి. అజిత్ అని ప్పట్లో పెళ్లి చేసుకోవద్దంటూ సలహా ఇచ్చారట.. ఆ తర్వాత ఏడాదికే వీళ్ల పెళ్ళి జరిగిపోయింది. అంతేకాదు కొన్ని నెలల ముందు వరకు కూడా అజిత్-షాలిని విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ అదంతా ఫేక్ అంటూ కొట్టిపడేశారు ఈ జంట. ప్రజెంట్ ఈ జంట చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!