Moviesబోల్డ్ కాదు అంతకు మించి.. సింగిల్ షాట్ లోనే కుర్రాళ్లకి కైపెక్కించేసిన...

బోల్డ్ కాదు అంతకు మించి.. సింగిల్ షాట్ లోనే కుర్రాళ్లకి కైపెక్కించేసిన బన్ని బ్యూటీ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా అందాలను ఆరబోసేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు . ఆ లిస్టులో మొదటి స్థానంలో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ . ఎంత శ్రద్ధగా అందాలు చూపిస్తుంది అంటే అంతే శ్రద్ధగా చూడాలి అనిపిస్తుంది కుర్రాళ్ళకి. పార్ట్ టూ పార్ట్ ని క్లియర్గా జూమ్ చేసి మరి చూపిస్తూ కుర్రాళ్లకు నేత్రానందం ఇస్తూ ఉంటుంది.

అంతేనా బ్యాచిలర్స్ కి మంచి కిక్కేకిస్తుంది . రీసెంట్గా అమ్మడు వేసిన బికినీ ట్రీట్ .. సోషల్ మీడియాను షేక్ చేస్తుంది . జానెడు అంటే జానెడు గుడ్డ ముక్కను ప్రైవేట్ పార్ట్స్ కు అడ్డుగా పెట్టుకొని మిగిలినదంతా ఫ్రీగా చూపించేస్తూ ..రచ్చ రంబోలా చేసింది . మరీ ముఖ్యంగా ఆమె నాభి అందాలను కుర్రాళ్ళు సోషల్ మీడియాలో బూతు పదాలతో పొగిడేస్తున్నారు .

అంత హాట్ గా కనిపిస్తుంది శ్రద్ధాదాస్ . ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కూడా శ్రద్ధాదాస్ అందాలను ఓ రేంజ్ లో ఆరబోసేస్తుంది . ఢీ ప్రోగ్రాం కి జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రద్ధదాస్ ఏ రేంజ్ లో హంగామ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా.. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది . ఇలా శ్రద్ధాదాస్ సింగిల్ షాట్స్ తోనే కుర్రాలకు హీట్ పుట్టించేస్తుంది అంటున్నారు జనాలు . చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో ఇంకేం చూపిస్తుందో..కుర్రాళ్లను ఎలా టెంప్ట్ చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news